కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకున్న బిజెపి

కరీంనగర్ (తెలంగాణ వాణి) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. ముఖ్యంగా కరీంనగర్ కార్పోరేషన్ లో హంగ్ ఏర్పడటం, ఏ పార్టీకి పూర్తిగా మెజారిటీ రాకపోవడంతో అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. ఏడు కార్పోరేషన్ లలో కరీంనగర్ పీఠంను దక్కించుకునేందుకు అన్నిపార్టీలు తమదైన వ్యూహలతో ముందుకు వెళ్లిన చివరకు కాషాయ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ ను బీజేపీ సొంతం చేసుకుంది. కరీంనగర్ లో 66 స్థానాలకు గాను బీజేపీ 30, […]
నిజామాబాద్ మేయర్ గా కూరగాయల ఉమారాణి

నిజామాబాద్ (తెలంగాణ ప్రతినిధి) నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన 49వ డివిజన్ కార్పొరేటర్ కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ లోని సమావేశం హాల్లో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల కార్పొరేటర్లు చేతులెత్తి ఉమారాణి ని మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం 54 వ డివిజన్ కార్పొరేటర్ సల్మా తహసీన్ లను ఎన్నుకున్నారు. ముందుగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ల చేత నిజామాబాద్ ఆర్డిఓ ప్రమాణ స్వీకారం చేయించారు. […]
గెలుపు దిశగా “పల్లపోతు”

54వ డివిజన్ లో భాగ్యం ను వరించనున్న విజయం భారీ మెజార్టీ దిశగా సిపిఐ అభ్యర్థిని భాగ్యలక్ష్మి కొత్తగూడెం (తెలంగాణ వాణి) పేరుకు తగ్గట్లుగా నే 54వ డివిజన్ సిపిఐ అభ్యర్థి భాగ్యలక్ష్మిని విజయభాగ్యం వరించనుంది. రేపు జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిని పల్లపోతు భాగ్యలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భాగ్యలక్ష్మి భర్త పల్లపోతు సాయి ప్రముఖ వ్యాపారవేత్త కావడంతో ఆ ప్రాంత ప్రజల అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. సామాజిక వర్గాల […]
Kothagudem Govt Polytechnic Wins Overall Boys’ Championship.
At the state-level sports competitions held on the 2nd and 3rd of this month at Jawaharlal Nehru Government Polytechnic, Hyderabad, students of Government Polytechnic, Kothagudem from Khammam district achieved top positions in several events. They secured first place in boys’ badminton doubles, table tennis singles, table tennis doubles, and discus throw, and third place in […]
కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల క్రీడా ప్రతిభ
జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్, హైదరాబాద్‌లో ఈ నెల 2, 3 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెం విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో అగ్రస్థానాలు సాధించారు. బాలుర బ్యాడ్మింటన్ డబుల్స్‌లో మొదటి స్థానం, బాలుర టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో మొదటి స్థానం, బాలుర టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో మొదటి స్థానం, బాలుర డిస్క్ త్రోలో మొదటి స్థానం, బాలికల టేబుల్ టెన్నిస్‌లో మూడవ స్థానం, బాలుర 4×400 […]
కేసీఆర్ కు సిట్ నోటిసులు కక్ష సాధింపు చర్యే

ధర్మారం (తెలంగాణ వాణి ) ఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టు కథలు సృష్టించి మాజీ సిఏం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలనుసారం మండల పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ కూడలిలో నిరసన వ్యక్తం చేస్తు రాజీవ్ రహదారి పై రాస్తా రోకో నిర్భహించారు. అనంతరం మాజీ సింగిల్ విండో చేర్మెన్ ముత్యాల బాలరామ్ రెడ్డి, మండల […]
కొత్తగూడెం DSP నిమర్యాదా పూర్వకంగా కలిసిన GLS JAC వైస్ చైర్మన్ లావుడియా ప్రసాద్
నూతనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం DSP గా బాధ్యతలు తీసుకున్న ఎల్ ఆదినారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి GLS JAC వైస్ చైర్మన్ లావుడ్యా ప్రసాద్ నాయక్ మరియు GVS మూడ్ బాలాజీ నాయక్ ,శంకర పటేల్ తదితరులు.
సమ్మక్క సారక్క అమ్మవారిని దర్శించుకున్న ఎంపీడీవో జి.సుస్మితా
లక్ష్మీదేవి పల్లి గ్రామంలోని శ్రీశ్రీ సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకున్న ఎంపీడీవో గోపిశెట్టి.సుస్మితా మరియు కార్యాలయ సిబ్బంది. అమ్మవారి దర్శనానికి సంప్రదాయ మర్యాదలతో ఆహ్వానించిన గ్రామ మొదటి పౌరురాలు సర్పంచ్ తాటి అనిత. మండల ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని సమ్మక్క సారక్క అమ్మవారిని కోరుకున్నట్లు ఎంపీడీవో తెలిపారు.
69వ ఎస్జిఎఫ్ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక

ధర్మారం (తెలంగాణ వాణి ) మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న వి అఖిల, బిశ్రీజ జాతీయస్థాయి ఎస్.జి.ఎఫ్ అండర్ 19 పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. వీరు డిసెంబర్ నెలలో మహబూబ్ నగర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ జట్టు కు ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు హిమాచల్ ప్రదేశ్ లో […]
మోగిన కార్పొరేషన్ ఎన్నికల నగార

హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని తెలిపారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. రేపు జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనవరి 30 వరకు నామినేషన్లు దాఖలు గడువు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన. ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ […]