UPDATES  

NEWS

 స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధును కఠినంగా శిక్షించాలి

ఆల్ ఇండియా అంబేద్కర్ ఆర్మీ తెలంగాణ చీఫ్ రమేష్ రావణ్ డిమాండ్.

హైదరాబాద్ సెప్టెంబర్ 8 (తెలంగాణ వాణి స్పెషల్ టి.ఎన్ రమేష్) అసెంబ్లీ సాక్షిగా గౌరవ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను తీవ్రప్రదజాలంతో దూషించి, అంతటితో ఆగకుండా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులను సైతం దుర్భాషలాడిన నీతిమాలిన వ్యాఖ్యలు చేసినటువంటి దురహంకారి తాతా మధు అనే ఆంబోతుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆలిండియా అంబేద్కర్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర చీప్ రమేష్ రామన్ డిమాండ్ చేశారు శతాబ్దాలుగా అణిచివేతకు గురవుతున్న నిన్నజాతి ప్రజలను కుల దురంకారులు విద్య ఉపాధి శ్రమదోపిడికి గురి చేస్తున్నారని రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ సమాజంలో, ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులకైనా అవమానాలు తప్పడం లేదని, గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై జరిగిన అవమానం, గత నాలుగు మాసాల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న మల్లికార్జున్ కార్గే ఉత్తరాఖండ్ లో ర్యాలీ నిర్వహించిన వేదిక వద్ద కొందరు మతోన్మాదులు వేదిక స్థలాన్ని శుద్ధిచేసి యావత్ భారత దేశ దళితులను అవమానించారు. నిన్నటి రోజున కమ్మదూహంకారి, తాతా మధు సాక్షాత్తు శాసనసభాపతిని చెప్పలేని పదజాలంతో దూషించడం వాడి కండకావరానికి నిదర్శనం అనే రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో రాష్ట్రంలో దళితులపై నానాటికి జరుగుతున్న హింస అత్యాచారాలు అవమానాలకు వ్యతిరేకంగా యావత్ దళిత సమాజం ముక్తకంఠంతో నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. అగ్రకులాల దురహంకారాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు మరియు మైనార్టీలు ఇలా భరిస్తూ పోతే బానిసలుగా మిగిలిపోతామని తిరగబడి కొట్లాడి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం అని రమేష్ రావణ్ అన్నారు. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అంటూ రమేష్ రావణ్ ఉద్వేగపూరితంగా ప్రసంగం చేశారు. చీము నెత్తురు ఉన్న దళితులు అందరూ మధులాంటి కుసంస్కారి ఉన్న పార్టీలో నుండి బయటకు రావాలి అని రావణ్ అన్నారు. దళితులు జెండాలు మోయనీదే కాలికి గజ్జ కట్టనిదే కళాలకు పదును పెట్టనిదే పాటలు పాడనిదే ఏ పార్టీలకు మనుగడ లేదని ఆయన మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం దళితులను ఉపయోగించుకునే వారు ఒక సముచ్ఛిన్నత స్థానంలో ఉన్న దళితులనే, టార్గెట్ చేస్తూ దురాహంకారంతో దుర్భాషలాడుతుండడం సిగ్గుచేటని రావణ్ యావత్ దళిత సమాజానికి నిమ్న జాతుల ప్రజలకుకు పిలుపునిచ్చారు. కుక్కల మొరిగిన ఆంబోతు తాతా మధు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని రమేష్ రావణ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని దాని కొరకై దళిత సమాజం యావత్తు ఏకమై రోడ్లెక్కవలసి వస్తుందని ఆయన హెచ్చరించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుండే సమానత్వం కొరకు అంటరానితనం నిర్మూలన కొరకు ఎన్నో పోరాటాలు చేసి వెళ్ళనేని కృషి చనిపోయారని ఆయన అన్నారు. రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు బాబా సాహెబ్ కల్పించినప్పటికీ రాజ్యాంగ ఇతరులు కుల దురహంకారులు అత్యున్నత స్థాయి హోదాలో ఉన్న ప్రముఖుల నుండి సామాన్య ప్రజానీకం వరకు అందరిని అవమానిస్తూ అత్యాచారాలు హత్యాయత్నాలు అరాచకాలు కొనసాగిస్తూ దేశంలో రాష్ట్రంలో అశాంతికి కారకులవుతున్నారని ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని రమేష్ రావణ్ యావత్ బడుగు బలహీన వర్గాల యువతకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే మందుల సామ్యూల్ ఇంటిపై కొందరు మనువాదులు దాడి చేసిన విషయాన్ని సైతం ఆయన ప్రస్తావించడం జరిగింది.  దళిత మేలుకో ఆత్మగౌరవాన్ని కాపాడుకో అనే నినాదంతో నిన్న జాతి ప్రజలు ఏకమై తాతారావును అరెస్టు చేసే వరకు దీక్షలు చేపట్టాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని రమేష్ రావు అని పిలుపునిచ్చారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 8 September 2026, 11:43 am Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest