UPDATES  

NEWS

తల్లి-తండ్రుల పేరిట డప్పు కళాకారులకు దుస్తుల పంపిణీ బీజేపీ విజయం.. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధికి మహా పాదయాత్ర పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జొన్నల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక! తడ్కల్ లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బోస్లే మోహన్ రావు పటేల్ ప్రత్యేక పూజలు బాపూజీ శాఖ గ్రంధాలయానికి పుస్తకాలు బహుకరణ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన సాయి మణికంఠ విద్యార్తులు నారాయణఖేడ్ యువతకు జాతీయ స్థాయి క్రీడా వసతులు పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక ఓట్ల తొలగింపు రాద్ధాంతం కాంగ్రెస్ కుట్రే : మాజీ ఎమ్మెల్యే గుజ్జుల

 తడ్కల్ లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

శరన్నవరాత్రి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక

తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారు భక్తులకు సకల శుభాలు

సంగారెడ్డి,కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి) సంగారెడ్డి జిల్లా ఆశ్వయుజ మాసం వచ్చిందంటేనే శక్తి ఆరాధన.సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలు నూతన శోభను సంతరించుకున్నాయి.తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు

అమ్మవారు ప్రతిరోజూ ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది.1 శైలపుత్రి పర్వత రాజు కుమార్తె,బాల్య రూపం,2 బ్రహ్మచారిణి తపస్సు చేసే రూపం, 3 చంద్రఘంట చంద్రుని వంటి ఘంటతో శాంతి రూపం,4 కూష్మాండ విశ్వాన్ని సృష్టించిన శక్తి రూపం,5 స్కందమాత కుమారస్వామి తల్లి వాత్సల్య రూపం,6 కాత్యాయని మహిషాసురుడిని సంహరించిన వీర రూపం,7 కాళరాత్రి చెడును నాశనం చేసే ఉగ్ర రూపం,8 మహాగౌరి శాంతి, సౌభాగ్యాలను ఇచ్చే గౌరవర్ణ రూపం,9 సిద్ధిధాత్రి సకల సిద్ధులను ప్రసాదించే రూపం,అందమైన అలంకరణల్లో అమ్మవారు దర్శనం ఇచ్చింది.తడ్కల్,లో దుర్గామాత ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం బతుకమ్మ ఆటలు, కోలాటం,దాండియా, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయాల వద్ద మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల పెద్ద సంఖ్యలో తరలడంతో ఆలయాలు భక్తసంద్రంగా మారాయి.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 18 October 2026, 5:54 pm Posted by : TELANGANA VANI

తడ్కల్ లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

శరన్నవరాత్రి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక

తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారు భక్తులకు సకల శుభాలు

సంగారెడ్డి,కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి) సంగారెడ్డి జిల్లా ఆశ్వయుజ మాసం వచ్చిందంటేనే శక్తి ఆరాధన.సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలు నూతన శోభను సంతరించుకున్నాయి.తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు

అమ్మవారు ప్రతిరోజూ ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది.1 శైలపుత్రి పర్వత రాజు కుమార్తె,బాల్య రూపం,2 బ్రహ్మచారిణి తపస్సు చేసే రూపం, 3 చంద్రఘంట చంద్రుని వంటి ఘంటతో శాంతి రూపం,4 కూష్మాండ విశ్వాన్ని సృష్టించిన శక్తి రూపం,5 స్కందమాత కుమారస్వామి తల్లి వాత్సల్య రూపం,6 కాత్యాయని మహిషాసురుడిని సంహరించిన వీర రూపం,7 కాళరాత్రి చెడును నాశనం చేసే ఉగ్ర రూపం,8 మహాగౌరి శాంతి, సౌభాగ్యాలను ఇచ్చే గౌరవర్ణ రూపం,9 సిద్ధిధాత్రి సకల సిద్ధులను ప్రసాదించే రూపం,అందమైన అలంకరణల్లో అమ్మవారు దర్శనం ఇచ్చింది.తడ్కల్,లో దుర్గామాత ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం బతుకమ్మ ఆటలు, కోలాటం,దాండియా, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయాల వద్ద మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల పెద్ద సంఖ్యలో తరలడంతో ఆలయాలు భక్తసంద్రంగా మారాయి.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest