రాజన్న సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమ నాయకులకు ఘన సన్మానం

జిల్లా ఏర్పాటు పోరాటంలో గొంటి శంకర్ కీలక పాత్ర జేఏసీ కో-కన్వీనర్ సేవలకు గుర్తింపు.. వేములవాడకు గర్వకారణం రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 11 (తెలంగాణ వాణి ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా సాధన కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ నాయకులను సిరిసిల్లలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేములవాడకు చెందిన జిల్లా సాధన ఉద్యమ జేఏసీ కో-కన్వీనర్, న్యాయవాది గొంటి శంకర్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. వేములవాడ బార్ అసోసియేషన్ ప్రస్తుత ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న […]
🚨 సైబర్ మోసాలకు చెక్ పెట్టాలంటే అప్రమత్తతే ఆయుధం 🚨

సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తే రక్షణ.. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి: ఎస్పీ మహేష్ బి. గితే రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 7 (తెలంగాణ వాణి ప్రతినిధి): సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ ముందస్తు అప్రమత్తతతో వ్యవహరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగిస్తూ వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ […]
లంచం మత్తులో ఖాకీలు సీఐ, ఎస్సైలపై ఎస్పీ వేటు

– తహసీల్దార్ ఆర్డర్లకే దిక్కులేదు – తిమ్మాపూర్ సీఐ,ఎస్సైల అరాచక వసూళ్లపై సీపీ సంచలన వేటు – జేసీబీ,ట్రాక్టర్ల రిలీజ్ కోసం లక్ష డిమాండ్ వైన్ షాప్‌లో “ఫోన్ పే” వసూళ్లు – అధికారికంగా చలానాలు కట్టినా, తహసీల్దార్ఆర్డరిచ్చినా తగ్గని ఖాకీల బరితెగింపు తిమ్మాపూర్,అక్టోబర్ 5 (తెలంగాణ వాణి ప్రతినిధి): ఖాకీల అండతో ఎవరిని పడితే వారిని పీడించవచ్చు.. చట్టాలు, నిబంధనలు మా కింది చుట్టే అనుకున్న కొందరు పోలీసు అధికారుల ఆటలు సాగలేదు. బాధితుల కన్నీళ్లను […]
అంబేద్కర్ యువజన సంఘం జిల్లా పగ్గాలు మళ్లీ మహేందర్‌కే

కరీంనగర్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నియామక పత్రం అందజేత కరీంనగర్ టౌన్,అక్టోబరు 4 (తెలంగాణ వాణి ప్రతినిధి): ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా న్యాయవాది జేరిపోతుల మహేందర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొంకురి మధుల సమక్షంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు. అంబేద్కర్ ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం […]
అంతర్గాం నూతన ఎస్సైగా టి. ఉదయ్ కిరణ్ బాధ్యతల స్వీకరణ

మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పొట్యాల ఉప సర్పంచ్ బొండ్ల సురేష్ పెద్దపల్లి : అక్టోబర్, 3 (తెలంగాణ వాణి జిల్లా ప్రతినిధి) అంతర్గాం పోలీస్ స్టేషన్ నూతన సబ్ఇన్స్పెక్టర్ (ఎస్సై)గా టి. ఉదయ్ కిరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పొట్యాల గ్రామ ఉప సర్పంచ్ బొండ్ల సురేష్ నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బొండ్ల సురేష్ మాట్లాడుతూ అంతర్గాం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీస్ […]
స్వచ్ఛ మిషన్‌లో భాగంగా శ్రమదానం..

స్వయంగా మొట్లను మోసిన సర్పంచ్ భర్త హరీష్ ధర్మారం, (తెలంగాణ వాణి): స్వచ్ఛభారత్ మిష న్ లో భాగంగా ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్ మాందాల శ్రావణి హరీష్ అద్వర్యంలో గ్రామ ప్రజలు యువత స్వచ్ఛంద సేవకులతో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. మూడు గంటల పాటు నిర్వహించిన ఈశ్రమధాన కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపున ఉన్న చెత్త చెదారం పిచ్చి మొక్కలను ఉపయోగపడని చెట్లను తొలగించి ట్రాక్టర్ లో తరలించారు. ఇక్కడ స్థానిక సర్పంచ్ […]
వేములవాడ రూరల్ పరిధిలో ఆలయాల్లో చోరీలు

వేములవాడ, సెప్టెంబర్ 28 (తెలంగాణ వాణి):వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలోని ఎల్లమ్మ, పెద్దమ్మ దేవాలయాలతో పాటు బాలరాజుపల్లి పెద్దమ్మ దేవాలయంలో సెప్టెంబర్ 27 అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు.ఆలయాల్లోని నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. కేసులు నమోదు చేసి సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆలయ నిర్వాహకులు నగదు, విలువైన వస్తువులు ఉంచకుండా […]
గోదావరి నది పరివాహక ప్రాంతంలో క్లీన్లీనెస్ డ్రైవ్

ఎన్టీపీసీ రామగుండం ఆధ్వర్యంలో ‘క్లీన్ రివర్–గ్రీన్ ఫ్యూచర్’ కార్యక్రమం
ఏసీబీకి పట్టుబడ్డ మెట్పల్లి ఐసిడిఎస్ సిడిపిఓ

మెట్పల్లి:సెప్టెంబర్26(తెలంగాణ వాణి)మెట్పల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ పద్మ శనివారం సాయంత్రం 63 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు.మెట్పల్లి పట్టణ సెక్టార్ లోని 21 అంగన్వాడి కేంద్రాల నుండి ప్రతినెల ఒక్కో అంగన్వాడి కేంద్రానికి వెయ్యి రూపాయల చొప్పున మూడు నెలలకు సంబంధించిన 63 వేల రూపాయల లంచం ఒకేసారి కావాలని డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారని తెలిసింది. దీనితో ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం 63 వేల […]
పేదలకు అండగా సాయి రూప చారిటబుల్ ట్రస్ట్

వేములవాడ 12 సెప్టెంబర్ (తెలంగాణ వాణి): పేదలకు అండగా నిలుస్తూ సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఇప్పపూల అజయ్ తండ్రి ఇప్పపూల లక్ష్మీరాజం జ్ఞాపకార్థం శనివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో పేదలకు గొడుగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఇప్పపూల మమత–అజయ్ మాట్లాడుతూ.. సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ పేదలకు భరోసాగా నిలుస్తూ, సమాజ సేవలో […]