UPDATES  

NEWS

జన్మదినం….జనహితానికి అంకితం….!

జన్మదినం…జనహితానికి అంకితం…! రోగులకు చేయూత…ప్రకృతికి తోడుగా… సేవా సందేశం చాటిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా వేములవాడ,జూలై 25 (తెలంగాణ వాణి ప్రతినిధి) : నేటి సమాజంలో జన్మదినం అంటే కేక్ కటింగ్‌లు, పూల బొకేలు, శుభాకాంక్షల సందడి అనే భావన బలపడుతున్న వేళ,ఆ వేడుకకు సామాజిక బాధ్యతను జోడించి ఆదర్శంగా నిలిచారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా.తన జన్మదినాన్ని […]

కమలాపూర్‌లో తెలంగాణ వాణి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

కమలాపూర్‌లో తెలంగాణ వాణి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు యువత డ్రగ్స్ కి బానిస కావద్దు – సీ.ఐ. నవీన్ యాదవ్   డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయి – ఎడిటర్ జెరిపోతుల సంపత్   యువత భవిష్యత్ కి పునాదులు వెయ్యాలి – ఎస్ఐ మధు   మత్తు వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి – సైకాలజిస్ట్ బైరి నరేష్ కమలాపూర్, జూలై 24 (తెలంగాణ వాణి) : సమాజాన్ని నిశ్శబ్దంగా కబళిస్తున్న ముప్పు ఏదైనా ఉందంటే […]

జనసేన తెలంగాణ లీగల్ సెల్ సభ్యుల రాష్ట్రస్థాయి సమావేశం

జనసేన తెలంగాణ లీగల్ సెల్ సభ్యుల రాష్ట్రస్థాయి సమావేశం శనివారం హైదరాబాదులోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. జనసేనలో న్యాయవాదులకు అత్యంత గౌరవం ఉంటుందని, నవంబర్ నెలలో వెయ్యి మంది న్యాయవాదులతో సమావేశం నిర్వహిస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ ప్రకటించారు.జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారిని ఈ సమావేశంకు ఆహ్వానిస్తామని ఆయన అన్నారు.ఈ సమావేశంలో జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి […]

ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం…

ఎనిమిది మంది భక్తులను బలి తీసుకున్న రెడీమిక్స్ ట్యాంకర్. కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం. కర్నూల్ (తెలంగాణ వాణి) మంత్రాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం సమీపంలో భక్తులతో ప్రయాణిస్తున్న బోలేరో గూడ్స్ వాహనం ట్యాంకరు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్‌ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మంది […]

లక్ష్యం దిశగా దూసుకుపోవాలి: జె.ఎన్.ఎస్ స్టేడియంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు !

క్రీడాకారులకు పోరాట సూర్తిని నింపిన సెక్రటరీ వెంకటస్వామి కోచ్ స్నేహ హనుమకొండ:మార్చి08 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ (జె.ఎన్.ఎస్) ఇండోర్ స్టేడియం ఆదివారం మహిళా చైతన్యానికి వేదికైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, స్టేడియంలో ప్రతిరోజూ కఠిన సాధన చేసే క్రీడాకారిణులు,మరియు క్రీడాకారులు తమ ప్రాక్టీస్ అనంతరం ఉత్సాహంగా వేడుకలు నిర్వహించుకున్నారు. క్రీడా ప్రాంగణమంతా బాలికల కేరింతలు, ఒకరికొకరు చెప్పుకున్న శుభాకాంక్షలతో సందడిగా మారింది. ఈ వేడుకల్లో హనుమకొండ జిల్లా తైక్వాండో […]

వేములవాడ మున్సిపల్ నూతన పాలకవర్గానికి విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు

వేములవాడ: ఫిబ్రవరి 21 (తెలంగాణ వాణి): వేములవాడ మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పుల్కం రాజు మరియు వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నరాల శేఖర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్‌లను పూలమాలలతో సన్మానించి, వేములవాడ పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. పట్టణ ప్రజల సమస్యల […]

తడ్కల్ లో శ్రీ జగద్గురు తుకారాం మహారాజ్ ఘథా పూజ

తుకారం ఘథా పూజ నిర్వహించిన సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, సంగారెడ్డి,కంగ్టి,జనవరి 09,( తెలంగాణ వాణి ప్రతినిధి ) సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ రుక్మిణి పాండురంగ, ఆలయంలో వైష్ణవ సాంప్రదాయిక అఖండ హరినామ్ సప్తహ ముడవ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం దేహు నివాసి శ్రీ జగద్గురు తుకారం మహారాజ్ పంచమా వేదమైన తుకారం ఘథా పూజా కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, నిర్వాహకులు ఎలిశల హనుమంత్ రెడ్డి, కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా […]

అర్బన్ ఎమ్మెల్యేతో కలిసి సీఎం కప్ టార్చ్ రిలే ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

క్రీడా రంగంలో నిజామాబాద్ ఖ్యాతిని ఇనుమడింపజేయాలి  కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు నిజామాబాద్ జనవరి 09 : (తెలంగాణ వాణి ప్రతినిధి) క్రీడా రంగంలో నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీ.ఎం కప్-2026 సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలను పురస్కరించుకుని శుక్రవారం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి […]

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునికి ఘన సత్కారం  ఎల్లారెడ్డి జనవరి 09 తెలంగాణ వాణి ప్రతినిధి నిజాంసాగర్ మండలం నందు కాంగ్రెస్ పార్టీ డిసిసి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ నెంబర్ లింగమయ్య మాజీ ఉపసర్పంచ్ యాదగిరి గౌడ్ గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

గణనాథులను తరలించడంలో చిన్నారులు……

ప్రమాదకరమని తెలిసినా ఎలా పంపిస్తారు ధర్మారం: ఆగస్టు 27 (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపతి విగ్రహాలను ధర్మారం మండల కేంద్రం నుండి ఆయా గ్రామాలకు తరలించే క్రమములో ట్రాక్టర్లు, టాటా ఏసీలు, ఆటోలలో 7,8 సంవత్సరాల వయస్సున్న బాలలు పాల్గొని ఘననాధులను తరలిస్తున్నారు. ఇందులో పిల్లలు పాల్గొనడం ఎంత ప్రమాదకరమో తల్లిదండ్రులు గమనించాలి. ప్రతి గణపతి తరలింపులో పదేళ్లు కూడా నిండని పిల్లలు ఇలలు ఊదుతూ, […]