చెగ్గం సునందినికి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు
శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్) ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్న చెగ్గం సునందినికి గంగపుత్రకు తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం బాబుక్యాంపు ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న చెగ్గం సునందిని గంగపుత్ర జిల్లా కలెక్టర్ విద్యశాఖ అధికారి చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం […]