UPDATES  

NEWS

 పాము కాటు మృతుడి కుటుంబానికి ప్రజా ట్రస్ట్ ఆర్థిక చేయూత

10వేలు ఆర్థిక సాయం అందించిన భోస్లే మోహన్ రావ్ పటేల్

నిర్మల్ – తానూర్: అక్టోబర్ 25 (తెలంగాణ వాణి ప్రతినిధి) ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడమే లక్ష్యంగా మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ సేవలందిస్తోంది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా తానూర్ మండలం తొండాల గ్రామానికి చెందిన సాహెబు ఇటీవల పాము కాటుతో మృతి చెందడంతో ట్రస్ట్ ఛైర్మన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఆయన భార్య దానేకర్ పిరన్ బాయికి ట్రస్ట్ తరఫున రూ.10,000 ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, నాయకులు,యువకులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 25 October 2026, 5:13 pm Posted by : TELANGANA VANI

పాము కాటు మృతుడి కుటుంబానికి ప్రజా ట్రస్ట్ ఆర్థిక చేయూత

10వేలు ఆర్థిక సాయం అందించిన భోస్లే మోహన్ రావ్ పటేల్

నిర్మల్ - తానూర్: అక్టోబర్ 25 (తెలంగాణ వాణి ప్రతినిధి) ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడమే లక్ష్యంగా మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ సేవలందిస్తోంది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా తానూర్ మండలం తొండాల గ్రామానికి చెందిన సాహెబు ఇటీవల పాము కాటుతో మృతి చెందడంతో ట్రస్ట్ ఛైర్మన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఆయన భార్య దానేకర్ పిరన్ బాయికి ట్రస్ట్ తరఫున రూ.10,000 ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, నాయకులు,యువకులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest