UPDATES  

NEWS

యువ దర్శకునికి స్నేహితుల సన్మానం తల్లి-తండ్రుల పేరిట డప్పు కళాకారులకు దుస్తుల పంపిణీ బీజేపీ విజయం.. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధికి మహా పాదయాత్ర పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జొన్నల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక! తడ్కల్ లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బోస్లే మోహన్ రావు పటేల్ ప్రత్యేక పూజలు బాపూజీ శాఖ గ్రంధాలయానికి పుస్తకాలు బహుకరణ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన సాయి మణికంఠ విద్యార్తులు నారాయణఖేడ్ యువతకు జాతీయ స్థాయి క్రీడా వసతులు పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

 యువ దర్శకునికి స్నేహితుల సన్మానం

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిది) ధర్మారం మండల కేంద్రానికి చెందిన యువ దర్శకుడు నార ప్రవీణ్ కుమార్ ఇటీవల దర్శకత్వం వహించిన మొగాళ్ళు జిందాబాద్ సినిమా విడుదలైన సందర్బంగా దసరా పండుగకు తన స్వగ్రామమైన ధర్మారంకు వచ్చాడు. ఈ సందర్బంగా బుధవారం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనానికి రాగ ఆలయ ఆవరణలో ఆయన చిన్ననాటి మిత్రులు ఆత్మీయంగా ప్రవీణ్ కుమార్ ను సాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలకు దర్శకత్వం వహిస్తు మంచి విజయాలు సాధించి ధర్మారం పేరు ప్రతిష్ట రాష్ట్ర స్థాయిలో నిలుపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జంగ మహేందర్, ఆవుల కిషన్, అనవేణి మహేందర్, జుర్రు సతీష్, బుదారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 21 October 2026, 4:08 pm Posted by : TELANGANA VANI

యువ దర్శకునికి స్నేహితుల సన్మానం

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిది) ధర్మారం మండల కేంద్రానికి చెందిన యువ దర్శకుడు నార ప్రవీణ్ కుమార్ ఇటీవల దర్శకత్వం వహించిన మొగాళ్ళు జిందాబాద్ సినిమా విడుదలైన సందర్బంగా దసరా పండుగకు తన స్వగ్రామమైన ధర్మారంకు వచ్చాడు. ఈ సందర్బంగా బుధవారం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనానికి రాగ ఆలయ ఆవరణలో ఆయన చిన్ననాటి మిత్రులు ఆత్మీయంగా ప్రవీణ్ కుమార్ ను సాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలకు దర్శకత్వం వహిస్తు మంచి విజయాలు సాధించి ధర్మారం పేరు ప్రతిష్ట రాష్ట్ర స్థాయిలో నిలుపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జంగ మహేందర్, ఆవుల కిషన్, అనవేణి మహేందర్, జుర్రు సతీష్, బుదారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest