ఏఎస్పీ ఎస్ మహేందర్ కు మహోన్నత సేవా పథకం

ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులకు సేవ పథకాలు మెదక్ జిల్లాకు 9 పథకాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మెదక్ (తెలంగాణ వాణి) మహోన్నత సేవ పథకం వరించిన జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ ఎసై నుండి అదనపు ఎస్పీ గా అంచలంచలుగా ఎదిగిన ప్రస్థానం. ఇటిక్యాల పాడు, మండలం ఉండవెల్లి, జిల్లా జోగులాంబ గద్వాల్ లో జన్మించిన మహేందర్ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ […]
వేములవాడ గోశాలలోనీ 300 కోడె పిల్లల పంపిణీ
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్, మే 31,వేములవాడ అర్హులైన రైతులకు ఈ ఆదివారం రోజున వేములవాడ తిప్పాపూర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాల లోని 300 కోడె పిల్లలను సాయంత్రం 3 గంటల నుండి పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.పట్టాదార్ పాస్ బుక్ కలిగిన అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న చిన్న కోడె పిల్లలను […]
తెలంగాణ జర్నలిస్టు ఫోరం 25వ వసంతాల సంబురం రజతోత్సవాలు
హైదారాబాద్ మే :31 (తెలంగాణ వాణి) తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు ఫోరం మాజీ చైర్మన్ అల్లం నారాయణ తెలంగాణ వాణి ఎడిటర్ సంపత్ మెదక్ జిల్లా ఇన్చార్జి జయరాజ్ రాజమౌళి రాజశేఖర్ మరియద పూర్వకంగా కలవడం జరిగింది
గురుకుల పాఠశాల ఆవరణలో శ్రమదానం చేసిన మంత్రి పొంగులేటి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

మొక్కలు నాటిన మీనాక్షి నట రాజన్ పాల్వంచ (తెలంగాణ వాణి) మండలంలోని కిన్నెరసాని వద్ద గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి శనివారం ఉదయం శ్రమదానం చేశారు. ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి స్వయంగా పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తను ఎత్తివేసి శుభ్రం చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ ప్రాంగణంలో […]
అన్ని పరిశీలించినాకే పరీక్షా కేంద్రాల్లో అనుమతి
పలువురు జిల్లా కలెక్టర్లు మరియు అధికారులు ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పరీక్షల సమయంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా చూడాలని అధికారులు సూచించారు. ఈ నేపద్యంలో కొత్తగూడెం లక్ష్మీ దేవి పల్లిలో ఓ కాలేజ్ నందు విద్యార్థులను పూర్తిగా పరిశీలించి పరీక్షా హాల్లో పంపిస్తున్నారు.
ఉపాధి కల్పన లక్ష్యంగా విద్యార్థులకి శిక్షణ
ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న, చదువు పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులకు ఉపాధి కల్పన లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ . కే. దేవసేన తెలిపారు. ఇటీవల కాలంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారన్నారు.ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుందన్నారు […]
సీపీఐ ( మావోయిస్ట్ ) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ చిరకాలం జీవి.
● 20,వేల మంది పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. ● బ్రాహ్మణీయ హిందుత్వ ఫాషిస్టు ప్రభుత్వాల కుట్రలో భాగమే ఈ మారణకాండ ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఊచకోత వెనుక ఉద్దేశం అర్థం చేసుకోండి ● పాకిస్తాన్ తో కాల్పులు విరమణ చేయాలంటూ “మోడీ” నోరు మూయించిన శక్తి ఎవరు.? గుండెకోట్ ఊచకోతను ఖండించాలంటు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల. –కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ- హైదరాబాద్:మే26 (తెలంగాణ వాణి స్టేట్ న్యూస్) […]
వృద్ధురాలు దారుణ హత్య
వృద్ధురాలు దారుణ హత్య తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్,మే 26, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో బొల్లు మల్లవ్వ (60 సంవత్సరాలు) అనే మహిళ వృద్ధురాలు పెద్దమ్మ గుడి సమీపంలో దారుణ హత్యకు గురైంది.గుర్తుతెలియని యువకుడు కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆమెను అతి కిరాతకంగా నరికి చంపాడు.సమాచారం అందుకున్న చందుర్తి మండల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి […]
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయి : యెర్రా కామేష్

కొత్తగూడెం (తెలంగాణ వాణి) క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని సీనియర్ బాక్సర్, జిల్లా బాక్సింగ్ ప్యాట్రాన్ యెర్రా కామేష్ అన్నారు. మంచిర్యాలలో శనివారం నుండి ప్రారంభమైన టైసన్ కప్ ఓపెన్ స్టేట్ బాక్సింగ్ పోటీలలో భాగంగా బౌట్ పోటీలను ప్రారంభించారు. ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ ప్రతీ పోటీల్లో గెలుపు ఓటములు సహజమని గెలుపొందిన వారు ఇంకా శ్రమిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఓటమి చెందిన వారు మరింత సాధన చేసి భవిష్యత్ లో గెలుపొందుటకు […]
భక్తులకు ప్రసాదం,మజ్జిగ పంపిణీ….
భక్తులకు ప్రసాదం,మజ్జిగ పంపిణీ తెలంగాణ వాణి,మే 23,కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగిన హిందూ ఏక్తా యాత్ర లో భాగంగా కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద 30 వ డివిజన్ తోట అనిల్ ఆధ్వర్యంలో ఏక్తా యాత్రలో పాల్గొన్న భక్తులకు ప్రసాదం,మజ్జిగను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గ్యాన్ చెందాని ప్రఫుల్ బ్యాండ్ అజయ్,శ్రీరాముల శ్రీకాంత్,జనసేన పార్టీ కరీంనగర్ నాయకులు బుర్ర అజయ్ బబ్లు, […]