UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 శాయంపేట పాఠశాలను సందర్శించిన -ఎస్ఐ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ఎన్నికల కేంద్రాల పరిశీలనలో భాగంగా శనివారం మండలంలోని శాయంపేట పాఠశాలను సందర్శించిన ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్. అనంతరం పాఠశాల విద్యార్థులతో పరస్పరం సంభాషించారు. ఎస్సై అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు చక్కని సమాధానాలు ఇవ్వడంతో ఎస్సై విద్యార్థులను అభినందించి ఆనందపడ్డారు. అనంతరం విద్యార్థులు ఎస్సైతో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. దయ్యాల మనీంద్ర మార్చి ఫాస్ట్ చేస్తూ సెల్యూట్ చేయడం పట్ల ఎస్సై ఆకర్షితులయ్యారు. విద్యార్థులు చదువులతో పాటు ఆటపాటల్లో ముందుండి మంచి ప్రతిభ కనబరిచి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి ఉన్న ఊరికి కన్న తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఎస్సై విద్యార్థులకు సూచించారు. అనంతరం హెచ్ఎం జాడి శ్రీనివాస్ తో మాట్లాడుతూ స్కూల్ వాతావరణం పరిశుభ్రంగా ఉన్నదని కితాబు ఇచ్చారు.

Editor Reporter
telanganavanidaily.com

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest