UPDATES  

NEWS

తూమ్ చౌదరి పార్టీ మారుతున్నారన్న ప్రచారం అవాస్తవం ఆగస్టు 27న ఉద్యోగుల ‘మహాధర్నా’ విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించిన రాజమౌళి- అరుణ దంపతులు ఇందిరమ్మ మోడల్ కాలనీలో విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్

 చిన్న వానకే చెరువును తలపిస్తున్నా సర్వారం కంకరమిల్లు రోడ్డు

సుజాత నగర్ మండలం సర్వారం కంకరమిల్లు నుండి గోప తండా,నర్సింహ సాగర్,సింగభూపాలెం పోయే రోడ్డు చిన్న వానకే చెరువును తలపిస్తుంది.ఈ మార్గం నుండే అనేక మంది రైతులు తమ పడి పంటలను పట్టణాలకు ఈ మార్గం నుండి రవాణా చేస్తుంటారు.చదువుకొనే విద్యార్థులు, డ్యూటీకి వెళ్లే ఉద్యోగులు,వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు,అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Date of Publish : 17 August 2025, 1:36 am Posted by : TELANGANA VANI

చిన్న వానకే చెరువును తలపిస్తున్నా సర్వారం కంకరమిల్లు రోడ్డు

సుజాత నగర్ మండలం సర్వారం కంకరమిల్లు నుండి గోప తండా,నర్సింహ సాగర్,సింగభూపాలెం పోయే రోడ్డు చిన్న వానకే చెరువును తలపిస్తుంది.ఈ మార్గం నుండే అనేక మంది రైతులు తమ పడి పంటలను పట్టణాలకు ఈ మార్గం నుండి రవాణా చేస్తుంటారు.చదువుకొనే విద్యార్థులు, డ్యూటీకి వెళ్లే ఉద్యోగులు,వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు,అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest