UPDATES  

NEWS

 బిఆర్ఎస్ నేత పుట్టినరోజు హడావుడి

పాల్వంచలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు, కటౌట్

అనుమతులున్నాయా?

కార్పొరేషన్ కమిషనర్ మౌనం ఎందుకు

పాల్వంచ పోలీసులకు పట్టింపు లేదా

పాల్వంచ (తెలంగాణ వాణి) పాల్వంచలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, అడుగడుగునా కటౌట్లు బిఆర్ఎస్ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ పట్టణంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్ లు చూసి ప్రజలు ఇదేం చోద్యం అంటున్నారు. ఇష్టారీతిన ఫ్లెక్సీలను పెడుతున్నప్పటికి కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటంటు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ బిఆర్ఎస్ నాయకులతో లోపాయకారి ఒప్పందం ఏమైనా చేసుకున్నారేమో అని బహిరంగంగా చర్చించుకున్నారు. దారిన పోయే ప్రతి ఒక్కరు పుట్టినరోజు సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు చూసి ఈ ఫ్లెక్సీ గోలేంటని చర్చించుకుంటున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా ఫ్లెక్సీలు, కటౌట్ పెడితే పోలీసులు పట్టించుకోరా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు…

Date of Publish : 22 August 2025, 3:14 pm Posted by : TELANGANA VANI

బిఆర్ఎస్ నేత పుట్టినరోజు హడావుడి

పాల్వంచలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు, కటౌట్

అనుమతులున్నాయా?

కార్పొరేషన్ కమిషనర్ మౌనం ఎందుకు

పాల్వంచ పోలీసులకు పట్టింపు లేదా

పాల్వంచ (తెలంగాణ వాణి) పాల్వంచలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, అడుగడుగునా కటౌట్లు బిఆర్ఎస్ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ పట్టణంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్ లు చూసి ప్రజలు ఇదేం చోద్యం అంటున్నారు. ఇష్టారీతిన ఫ్లెక్సీలను పెడుతున్నప్పటికి కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటంటు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ బిఆర్ఎస్ నాయకులతో లోపాయకారి ఒప్పందం ఏమైనా చేసుకున్నారేమో అని బహిరంగంగా చర్చించుకున్నారు. దారిన పోయే ప్రతి ఒక్కరు పుట్టినరోజు సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు చూసి ఈ ఫ్లెక్సీ గోలేంటని చర్చించుకుంటున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా ఫ్లెక్సీలు, కటౌట్ పెడితే పోలీసులు పట్టించుకోరా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు...

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest