పాము కాటు మృతుడి కుటుంబానికి ప్రజా ట్రస్ట్ ఆర్థిక చేయూత

10వేలు ఆర్థిక సాయం అందించిన భోస్లే మోహన్ రావ్ పటేల్ నిర్మల్ – తానూర్: అక్టోబర్ 25 (తెలంగాణ వాణి ప్రతినిధి) ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడమే లక్ష్యంగా మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ సేవలందిస్తోంది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా తానూర్ మండలం తొండాల గ్రామానికి చెందిన సాహెబు ఇటీవల పాము కాటుతో మృతి చెందడంతో ట్రస్ట్ ఛైర్మన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబ […]