UPDATES  

NEWS

ఏసీబీకి పట్టుబడ్డ మెట్‌పల్లి ఐసిడిఎస్ సిడిపిఓ పాడి పశువులు గొర్రెలు మేకలకు బీమా కల్పించడం హర్షణీయం గొర్రెలు, మేకల బీమా పథకం ప్రారంభం శాంతియుత వాతావరణంలో గణేష్ నిమర్జనం జరుపుకోవాలి: ఎస్ఐ అఖిల, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పౌష్టికాహారంతోనే చిన్నారుల సంపూర్ణ ఎదుగుదల పిడుగుపాటుతో మహిళా వృద్ధురాలి మృతి వినాయక నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి గణనాథున్ని దర్శించుకున్న ఎన్నారై హరీష్ రెడ్డి ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా 200 స్టీల్ ప్లేట్లు విరాళం అత్యవసర సమయంలో రక్తదానం చేసిన బాచికి యంగ్ ఇండియన్ బ్లడ్ డోనార్స్ క్లబ్ భద్రాద్రి జిల్లా కార్యదర్శి జుబ్బు అభినందనలు

 ఏసీబీకి పట్టుబడ్డ మెట్‌పల్లి ఐసిడిఎస్ సిడిపిఓ

మెట్‌పల్లి:సెప్టెంబర్26(తెలంగాణ వాణి)మెట్‌పల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ పద్మ శనివారం సాయంత్రం 63 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు.మెట్‌పల్లి పట్టణ సెక్టార్ లోని 21 అంగన్వాడి కేంద్రాల నుండి ప్రతినెల ఒక్కో అంగన్వాడి కేంద్రానికి వెయ్యి రూపాయల చొప్పున మూడు నెలలకు సంబంధించిన 63 వేల రూపాయల లంచం ఒకేసారి కావాలని డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారని తెలిసింది. దీనితో ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం 63 వేల రూపాయలు సిడిపిఓ పద్మ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.అనంతరం పద్మను కరీంనగర్ ఏసీబీ న్యాయస్థానానికి తీసుకువెళ్లారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 26 September 2026, 9:37 pm Posted by : TELANGANA VANI

ఏసీబీకి పట్టుబడ్డ మెట్‌పల్లి ఐసిడిఎస్ సిడిపిఓ

మెట్‌పల్లి:సెప్టెంబర్26(తెలంగాణ వాణి)మెట్‌పల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ పద్మ శనివారం సాయంత్రం 63 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు.మెట్‌పల్లి పట్టణ సెక్టార్ లోని 21 అంగన్వాడి కేంద్రాల నుండి ప్రతినెల ఒక్కో అంగన్వాడి కేంద్రానికి వెయ్యి రూపాయల చొప్పున మూడు నెలలకు సంబంధించిన 63 వేల రూపాయల లంచం ఒకేసారి కావాలని డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారని తెలిసింది. దీనితో ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం 63 వేల రూపాయలు సిడిపిఓ పద్మ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.అనంతరం పద్మను కరీంనగర్ ఏసీబీ న్యాయస్థానానికి తీసుకువెళ్లారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest