పాడి పశువులు గొర్రెలు మేకలకు బీమా కల్పించడం హర్షణీయం

ధర్మారం (తెలంగాణ వాణి) పాడి పశువులు గొర్రెలు మేకలకు బీమా కల్పించడం హర్షణీయమని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జంగ మహేందర్ యాదవ్ పేర్కొన్నారు. పెంపకందారులను ప్రోత్సహించేందుకు తొలిసారిగా పశు సంపద బీమా సౌకర్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం హర్షణీయమని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ద్వారా బీమా పథకాన్ని అమలు చేయడం వల్ల గొర్రెలు మేకలు పాడిపశుల పెంపకం దారులకు […]