ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ధర్మారం పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు ఆర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సంఘం అధ్యక్షులు కూరపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కామని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్యామల రాజయ్య, దేవసాని సత్యనారాయణ, విట్ట రవి, కూరపాటి మల్లేష్, గుర్రం సాయినాథ్, గౌడ శేఖర్, సుంక శ్రీనివాస్, ఏలిగేటి మహేందర్, తన్నీరు లక్ష్మీనరసయ్య, కడారి రత్నం, గుండేటి రాజేశం,శ్యామల కొమురయ్య, దూడం నారాయణ, కనుకుంట్ల సురేష్,చిప్ప వెంకటేష్, బూర్ల రాజేశం, సామల చందు, పాల్గొన్నారు.




