UPDATES  

NEWS

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య మండల విద్యాధికారి ప్రభాకర్ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం, ధర్నా రాస్తారోకో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధును కఠినంగా శిక్షించాలి శ్రీ చైతన్యలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువులను సన్మానించిన తెడ్లపల్లి సంపత్ రావు, స్వర్ణ దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోశాలలో గోవులకు సేవ తుక్కుగూడ ఘటన దుర్మార్గం.. శిరీష కుటుంబానికి అండగా నిలుస్తాం మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష మండల స్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీజేపీ ఆందోళన

 మహిళా దినోత్సవం .. రోజు మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహాన్

మహిళా దినోత్సవం పురస్కరించుకొని మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహన్.కొత్తగూడెం కార్పొరేషన్ 19వ డివిజన్ కార్పొరేటర్, ప్రముఖ వైద్యురాలు స్వప్న కు మొక్క బహూకరించి శాలువాతో ఘనంగా సన్మానించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అవసరమని సందేశం ఇస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఇన్ని రంగాలలో రాణిస్తున్నారని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 8 March 2026, 10:46 pm Posted by : TELANGANA VANI

మహిళా దినోత్సవం .. రోజు మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహాన్

మహిళా దినోత్సవం పురస్కరించుకొని మొక్కతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు హోల్డర్ విశ్వామిత్ర చౌహన్.కొత్తగూడెం కార్పొరేషన్ 19వ డివిజన్ కార్పొరేటర్, ప్రముఖ వైద్యురాలు స్వప్న కు మొక్క బహూకరించి శాలువాతో ఘనంగా సన్మానించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అవసరమని సందేశం ఇస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఇన్ని రంగాలలో రాణిస్తున్నారని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest