UPDATES  

NEWS

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య మండల విద్యాధికారి ప్రభాకర్ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం, ధర్నా రాస్తారోకో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధును కఠినంగా శిక్షించాలి శ్రీ చైతన్యలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువులను సన్మానించిన తెడ్లపల్లి సంపత్ రావు, స్వర్ణ దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోశాలలో గోవులకు సేవ తుక్కుగూడ ఘటన దుర్మార్గం.. శిరీష కుటుంబానికి అండగా నిలుస్తాం మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష మండల స్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీజేపీ ఆందోళన

 టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

పాల్వంచ, మార్చి 08: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పాల్వంచ మండల కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల ఉపాధ్యక్షులు పీ. సత్యశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గా భవాని ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా సాధికారతపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. మురళీమోహన్, మల్లెంపాటి వెంకటేశ్వర్లు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మలత, జిల్లా కార్యదర్శి పాషా పాల్గొన్నారు.సామాజిక మాధ్యమ సభ్యులు మంగీలాల్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, హరి సింగ్, మహిళా కన్వీనర్ సువర్చల, కార్యదర్శులు సుధారాణి, యశోద, రాజులు, అంబ్రిక, వెంకన్న హాజరయ్యారు. మహిళా కమిటీ సభ్యులు హబీబున్నిస, నాగమణి, శ్రీచిద్వి, వరలక్ష్మి, శ్యామల, అస్మ, క్రాంతికుమారి పాల్గొన్నారు.సభ్యులు లీలా మాధురి, లక్ష్మీ, పద్మజ, స్వాతి, కోటమ్మ, మణి, పద్మావతి, మాధవి, కవిత, ఉషారాణి, రాధ, మౌలబి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 8 March 2026, 10:52 pm Posted by : TELANGANA VANI

టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

పాల్వంచ, మార్చి 08: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పాల్వంచ మండల కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల ఉపాధ్యక్షులు పీ. సత్యశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గా భవాని ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా సాధికారతపై ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. మురళీమోహన్, మల్లెంపాటి వెంకటేశ్వర్లు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి పద్మలత, జిల్లా కార్యదర్శి పాషా పాల్గొన్నారు.సామాజిక మాధ్యమ సభ్యులు మంగీలాల్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు, హరి సింగ్, మహిళా కన్వీనర్ సువర్చల, కార్యదర్శులు సుధారాణి, యశోద, రాజులు, అంబ్రిక, వెంకన్న హాజరయ్యారు. మహిళా కమిటీ సభ్యులు హబీబున్నిస, నాగమణి, శ్రీచిద్వి, వరలక్ష్మి, శ్యామల, అస్మ, క్రాంతికుమారి పాల్గొన్నారు.సభ్యులు లీలా మాధురి, లక్ష్మీ, పద్మజ, స్వాతి, కోటమ్మ, మణి, పద్మావతి, మాధవి, కవిత, ఉషారాణి, రాధ, మౌలబి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest