UPDATES  

NEWS

తల్లి-తండ్రుల పేరిట డప్పు కళాకారులకు దుస్తుల పంపిణీ బీజేపీ విజయం.. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధికి మహా పాదయాత్ర పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జొన్నల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక! తడ్కల్ లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బోస్లే మోహన్ రావు పటేల్ ప్రత్యేక పూజలు బాపూజీ శాఖ గ్రంధాలయానికి పుస్తకాలు బహుకరణ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన సాయి మణికంఠ విద్యార్తులు నారాయణఖేడ్ యువతకు జాతీయ స్థాయి క్రీడా వసతులు పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక ఓట్ల తొలగింపు రాద్ధాంతం కాంగ్రెస్ కుట్రే : మాజీ ఎమ్మెల్యే గుజ్జుల

 కాంపెల్లి కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత ను మర్యాద పూర్వకంగా కలిసిన యువజన నాయకులు

కొత్తగూడెం విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం పలికిన మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ నాయకులు కాంపెల్లి కనకేష్.ఇదే సందర్భంలో కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత కు యువజన నాయకులు కుసుమ నవీన్ మరియు మిత్ర బృందం ఈర్ల శ్యామ్,అబ్దుల్ రెహమాన్ అలియాస్ జుబ్బు,బాల శేఖర్,ధనరాజ్, వినయ్, సాయి కలిసి బోకేలు అందించారు.రాబోవు రోజులు మనవే అని… అందరూ ఐక్యంగా ఉండి ప్రజలలో మమేకమై సమస్యల సాధన కు కృషి చేయాలని సూచించారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 11 July 2025, 12:02 am Posted by : TELANGANA VANI

కాంపెల్లి కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత ను మర్యాద పూర్వకంగా కలిసిన యువజన నాయకులు

కొత్తగూడెం విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం పలికిన మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ నాయకులు కాంపెల్లి కనకేష్.ఇదే సందర్భంలో కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత కు యువజన నాయకులు కుసుమ నవీన్ మరియు మిత్ర బృందం ఈర్ల శ్యామ్,అబ్దుల్ రెహమాన్ అలియాస్ జుబ్బు,బాల శేఖర్,ధనరాజ్, వినయ్, సాయి కలిసి బోకేలు అందించారు.రాబోవు రోజులు మనవే అని... అందరూ ఐక్యంగా ఉండి ప్రజలలో మమేకమై సమస్యల సాధన కు కృషి చేయాలని సూచించారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest