UPDATES  

 దంతెలబోరలో ఘనంగా వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలు

పాల్వంచ (తెలంగాణ వాణి) మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలను దంతెలబోరలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పోలెబోయిన వీర్రాజు, కాకర్ల మల్లయ్య, పోలెబోయిన గిరి, పోలెబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు కేక్‌ కట్‌ చేసి రాఘవేంద్రరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 19 November 2026, 10:14 am Posted by : TELANGANA VANI

దంతెలబోరలో ఘనంగా వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలు

పాల్వంచ (తెలంగాణ వాణి) మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలను దంతెలబోరలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పోలెబోయిన వీర్రాజు, కాకర్ల మల్లయ్య, పోలెబోయిన గిరి, పోలెబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు కేక్‌ కట్‌ చేసి రాఘవేంద్రరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest