UPDATES  

 అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య వనమా రాఘవ జన్మదిన వేడుకలు

నారకట్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

పాల్వంచ (తెలంగాణ వాణి ప్రతినిధి): బీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలను గురువారం పాల్వంచ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. 6వ డివిజన్‌ ఇందిరానగర్‌ కాలనీకి చెందిన అభిమానులు, నాయకులు నరకట్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారుల సమక్షంలో వేడుకలు నిర్వహించి వనమా రాఘవేంద్రరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడ హిట్లర్, దుర్గాప్రసాద్, కొంగల సతీష్, నయ్యం నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 19 November 2026, 10:01 am Posted by : TELANGANA VANI

అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య వనమా రాఘవ జన్మదిన వేడుకలు

నారకట్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

పాల్వంచ (తెలంగాణ వాణి ప్రతినిధి): బీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలను గురువారం పాల్వంచ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. 6వ డివిజన్‌ ఇందిరానగర్‌ కాలనీకి చెందిన అభిమానులు, నాయకులు నరకట్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారుల సమక్షంలో వేడుకలు నిర్వహించి వనమా రాఘవేంద్రరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడ హిట్లర్, దుర్గాప్రసాద్, కొంగల సతీష్, నయ్యం నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest