UPDATES  

 ఉమ్మడి ఉల్వనూరు గ్రామాల్లో ఘనంగా వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలు

ఉల్వనూరు (తెలంగాణ వాణి) మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలను ఉమ్మడి ఉల్వనూరు గ్రామపంచాయతీల పరిధిలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి రాఘవేంద్రరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 19 November 2026, 10:52 am Posted by : TELANGANA VANI

ఉమ్మడి ఉల్వనూరు గ్రామాల్లో ఘనంగా వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలు

ఉల్వనూరు (తెలంగాణ వాణి) మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలను ఉమ్మడి ఉల్వనూరు గ్రామపంచాయతీల పరిధిలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి రాఘవేంద్రరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest