UPDATES  

NEWS

ఇంజమూరి సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సమాచార హక్కు ప్రచార సమితి నియోజకవర్గ కార్యదర్శిగా మాదాసు సురేష్ కుట్టుమిషన్ల శిక్షణ పూర్తి చేసిన 40 మంది మహిళలు ఆదిదేవుడు గణేశుడి ఆశీస్సులే మనందరికీ శ్రీరామరక్ష కొత్తగూడెంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు వీకే సీఎం పిఓ శంకర్ ను కలిసిన ఐఎన్టియుసి నేత రజాక్ గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ “గణేష్” గోపిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన “కోనేరు చిన్ని” శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు గిడ్ల అమృతరావును సత్కరించిన ఐఎన్‌టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

 వీకే సీఎం పిఓ శంకర్ ను కలిసిన ఐఎన్టియుసి నేత రజాక్

కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి) వికె సీఎం ప్రాజెక్టు ఆఫీసర్ జి. శంకర్ ను ఐఎన్టీయూసీ కేజీఎం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రాజాక్ మర్యాద మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు.

వికె సీఎం పిట్ సెక్రటరీ గోపు కుమార స్వామి అధ్యక్షతన కేజీమ్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ.రజాక్ పలు అంశాలపై చర్చించారు. ప్రొడక్షన్,ప్రొడక్టివిటీ, మ్యాన్పవర్,డిప్యూటేషన్ ఉద్యోగులు, సూపర్వైజర్ క్యాడర్, వికెసీఎం అంశాల మీద మాట్లాడటం జరిగినది. దీంతో పిఓ సానుకూలంగా స్పందించటం జరిగినది. ఈ కార్య క్రమంలో ఎస్. విప్లవ్ కుమార్, భీముడు, పోషం శ్రీనివాస్, భరత్, కాసర్ల సమ్మయ్యా, ఏ. కృష్ణ మోహన్, కనకం కుమార్, మొయినుద్దీన్, పిట్ట శ్రీనివాస్, సనప ఈశ్వరమ్మ, తాండ్ర నవీన, తది తరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 15 September 2026, 9:05 am Posted by : TELANGANA VANI

వీకే సీఎం పిఓ శంకర్ ను కలిసిన ఐఎన్టియుసి నేత రజాక్

కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి) వికె సీఎం ప్రాజెక్టు ఆఫీసర్ జి. శంకర్ ను ఐఎన్టీయూసీ కేజీఎం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రాజాక్ మర్యాద మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు.

వికె సీఎం పిట్ సెక్రటరీ గోపు కుమార స్వామి అధ్యక్షతన కేజీమ్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ.రజాక్ పలు అంశాలపై చర్చించారు. ప్రొడక్షన్,ప్రొడక్టివిటీ, మ్యాన్పవర్,డిప్యూటేషన్ ఉద్యోగులు, సూపర్వైజర్ క్యాడర్, వికెసీఎం అంశాల మీద మాట్లాడటం జరిగినది. దీంతో పిఓ సానుకూలంగా స్పందించటం జరిగినది. ఈ కార్య క్రమంలో ఎస్. విప్లవ్ కుమార్, భీముడు, పోషం శ్రీనివాస్, భరత్, కాసర్ల సమ్మయ్యా, ఏ. కృష్ణ మోహన్, కనకం కుమార్, మొయినుద్దీన్, పిట్ట శ్రీనివాస్, సనప ఈశ్వరమ్మ, తాండ్ర నవీన, తది తరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest