UPDATES  

NEWS

ఇంజమూరి సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సమాచార హక్కు ప్రచార సమితి నియోజకవర్గ కార్యదర్శిగా మాదాసు సురేష్ కుట్టుమిషన్ల శిక్షణ పూర్తి చేసిన 40 మంది మహిళలు ఆదిదేవుడు గణేశుడి ఆశీస్సులే మనందరికీ శ్రీరామరక్ష కొత్తగూడెంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు వీకే సీఎం పిఓ శంకర్ ను కలిసిన ఐఎన్టియుసి నేత రజాక్ గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ “గణేష్” గోపిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన “కోనేరు చిన్ని” శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు గిడ్ల అమృతరావును సత్కరించిన ఐఎన్‌టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

 కుట్టుమిషన్ల శిక్షణ పూర్తి చేసిన 40 మంది మహిళలు

సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన మేయర్ మూడ్ గణేష్

కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి) రామవరం లోని 16వ డివిజన్ పరిధిలో మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45 రోజుల శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన 40 మహిళలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ శిక్షణ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. సోమవారం అంబేద్కర్ చమన్లో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల పంపిణీలో 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ గణేష్ మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఎదగడం అనేది ఎదగాలని ఆలోచన రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇలాగే ప్రతి మహిళ కుటుంబంలో ఆర్థికంగా చేదోడువాదాడుగా ఉంటూ తన కాళ్లపై తన నిలబడి సమాజంలో ఒక గౌరవాన్ని పొందాలని సూచించారు. అనంతరం కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి కోసం పాటుపడుతున్న మదర్ తెరిసా ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ సంధ్యా రెడ్డికి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలరింగ్ శిక్షణ ఇచ్చిన టీచర్ కవిత,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు, శిక్షణకు వసతి గృహాన్ని అందించిన దండే భాగ్యలక్ష్మి మరియు శిక్షణ పొందిన 40 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 15 September 2026, 9:14 am Posted by : TELANGANA VANI

కుట్టుమిషన్ల శిక్షణ పూర్తి చేసిన 40 మంది మహిళలు

సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన మేయర్ మూడ్ గణేష్

కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి) రామవరం లోని 16వ డివిజన్ పరిధిలో మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45 రోజుల శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన 40 మహిళలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ శిక్షణ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. సోమవారం అంబేద్కర్ చమన్లో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల పంపిణీలో 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ గణేష్ మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఎదగడం అనేది ఎదగాలని ఆలోచన రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఇలాగే ప్రతి మహిళ కుటుంబంలో ఆర్థికంగా చేదోడువాదాడుగా ఉంటూ తన కాళ్లపై తన నిలబడి సమాజంలో ఒక గౌరవాన్ని పొందాలని సూచించారు. అనంతరం కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి కోసం పాటుపడుతున్న మదర్ తెరిసా ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ సంధ్యా రెడ్డికి సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలరింగ్ శిక్షణ ఇచ్చిన టీచర్ కవిత,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, న్యాయవాది మునిగడప వెంకటేశ్వర్లు, శిక్షణకు వసతి గృహాన్ని అందించిన దండే భాగ్యలక్ష్మి మరియు శిక్షణ పొందిన 40 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest