UPDATES  

NEWS

కుట్టుమిషన్ల శిక్షణ పూర్తి చేసిన 40 మంది మహిళలు ఆదిదేవుడు గణేశుడి ఆశీస్సులే మనందరికీ శ్రీరామరక్ష కొత్తగూడెంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు వీకే సీఎం పిఓ శంకర్ ను కలిసిన ఐఎన్టియుసి నేత రజాక్ గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ “గణేష్” గోపిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన “కోనేరు చిన్ని” శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు గిడ్ల అమృతరావును సత్కరించిన ఐఎన్‌టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ ఎంజీ రోడ్డు అభివృద్ధి విస్మరణ చేస్తున్నారు పేదలకు అండగా సాయి రూప చారిటబుల్ ట్రస్ట్

 గిడ్ల అమృతరావును సత్కరించిన ఐఎన్‌టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

ఎస్సీ సెల్ బలోపేతానికి కృషి చేస్తా: అమృతరావు

రుద్రంపూర్ (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా నూతనంగా నియమితులైన గిడ్ల అమృతరావును ఐఎన్‌టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అమృతరావుకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమృతరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఎస్సీ సెల్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు సత్తార్, పోశం శ్రీనివాస్, అశోక్, గౌస్, వెంకట్రాం, వెంకటస్వామి, శివరాం, గిరిబాబు, ప్రభాకర్, సీహెచ్. భరత్, మహేష్, సంజయ్, అన్వార్, దిలీప్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 14 September 2026, 4:59 pm Posted by : TELANGANA VANI

గిడ్ల అమృతరావును సత్కరించిన ఐఎన్‌టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

ఎస్సీ సెల్ బలోపేతానికి కృషి చేస్తా: అమృతరావు

రుద్రంపూర్ (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా నూతనంగా నియమితులైన గిడ్ల అమృతరావును ఐఎన్‌టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అమృతరావుకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమృతరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఎస్సీ సెల్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు సత్తార్, పోశం శ్రీనివాస్, అశోక్, గౌస్, వెంకట్రాం, వెంకటస్వామి, శివరాం, గిరిబాబు, ప్రభాకర్, సీహెచ్. భరత్, మహేష్, సంజయ్, అన్వార్, దిలీప్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest