ఎంజీ రోడ్డు అభివృద్ధి విస్మరణ చేస్తున్నారు

విద్యానగర్‌లో అక్రమ నిర్మాణాలు.. అర్హతలేని ప్రైవేట్ వైద్యశాలలపై చర్యలు తీసుకోవాలి జలగం యువసేన ఆరోపణ కొత్తగూడెం, సెప్టెంబర్ 13 (తెలంగాణ వాణి): పట్టణంలోని ఎంజీ రోడ్డు అభివృద్ధిని అధికారులు విస్మరించారని, ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా విద్యానగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని జలగం యువసేన ఆరోపించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంజీ రోడ్డులో ఆక్రమణలు, తోపుడు బండ్ల కారణంగా పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిలో […]