UPDATES  

ఖాళీ కడుపుతో తినదగిన ఉత్తమ ఆహారాలు ఇవే

ఖాళీ కడుపుతో ఉదయాన్నే తినే ఆహారం శరీరానికి తక్షణ శక్తినిచ్చి రోజంతా చలాకీగా వుండేట్లు చేస్తుంది. అంతేకాకుండా ఖాళీ కడుపుతో తినే ఆహారం తేలికగా జీర్ణమవదగినదిగా వుండాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే అది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం […]

కిడ్నీలను క్లీన్‌ చేసే 6 ఆహారాలు ఇవే..

మన శరీరంలోని అనేక అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి రోజూ అనుక విధులను నిర్వర్తిస్తుంటాయి. మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలతోపాటు శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వడబోసి బయటకు పంపిస్తుంటాయి. ఈ క్రమంలో కిడ్నీలు నిరంతరాయంగా పనిచేస్తుంటాయి. అందుకే వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ, మనం పాటించే పలు అలవాట్ల కారణంగా కిడ్నీల్లో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అవి కిడ్నీ స్టోన్స్‌గా మారుతున్నాయి. మరికొందరికి ఇన్ఫెక్షన్లుగా మారుతున్నాయి. ఇలా జరుగకుండా ఉండాలంటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు […]

ఈ వ్యాధులు ఉన్నవారు చెరకు రసం తాగొద్దు!

వేసవి కాలం వచ్చేసింది. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేడి తట్టుకోలేక శీతల పానీయాలు, పండ్ల రసాలు తాగుతున్నారు. అయితే చాలా మంది తక్కువ ధరకు వచ్చే చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు. గ్లాసుల కొద్దీ చెరకు రసం లాగించేస్తారు. కూల్‌ డ్రింక్స్‌ తాగేవారూ ఎక్కువగానే ఉన్నారు. రోడ్ల పక్కన చెరకు రసం బండ్లు చూడగానే వెళ్లి తాగుతుంటారు. ఆరోగ్యానికి మంచిది.. చెరకు రసం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా పేర్కొంటున్నారు. రోగ […]

పిల్లలకు ప్లాస్టిక్ బాటిళ్లలో పాలు తాగిస్తున్నారా? అయితే ఇది ఒకసారి తెలుసుకోండి.

: చిన్న పిల్లలకు పాలు తాగించడానికి చాలా మంది ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తుంటారు. కొందరు వాటర్ ను కూడా తాగిస్తుంటారు. అయితే ఈ పద్ధతి మానుకోవాలి అంటున్నారు వైద్యులు. వీటి వల్ల పిల్లల ఆరోగ్యానికి హానీ అంటున్నారు. సాధారణంగానే ప్లాస్టిక్ హానికరం అని తెలిసిందే. దీనికి సంబంధించిన వార్తలు, ఆధారాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అయితే ఇది పిల్లలకు మరింత హాని చేస్తుందని తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోండి. ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించడం […]

పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా? ఎన్ని లాభాలో తెలిస్తే వదిలేయరు..

చిన్న పిల్లలకు ఏవైనా గింజలు తింటే కడుపులో మొక్కలు వస్తాయని చెబుతుంటారు. వామ్మో కడుపులో చెట్లు అవుతాయట ఈ గింజలు తినవద్దు అని ఏవైనా ఉమ్మేస్తుంటారు చిన్నపిల్లలు. వారే కాదు పెద్దవారు కూడా చాలా గింజలను తినరు. అయితే పుచ్చకాయ గింజలను కూడా ఇలాగే ఉమ్మేస్తారు. కానీ వీటివల్ల చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మరి ఓ సారి లుక్ వేసేయండి. పుచ్చకాయ గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయట. ఇందులో కేలరీలు కూడా చాలా […]

నిద్రపోయేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పక్కన వీటిని పెట్టుకోకండి..

ప్రపంచం మీద ఉన్న ప్రతి జీవికి నిద్ర చాలా అవసరం. మనుషులకు ఈ నిద్ర మరింత ఎక్కువ అవసరం. కనీసం ఆరు గంటలు అయినా పడుకోవాల్సిందే. ఆహారంతో పాటు నిద్ర సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే అనారోగ్య పాలు అవుతుంటారు. అందుకే శరీరానికి సరిపడా నిద్ర పోవాల్సిందే. ఈ సమయంలో శరీరంలోని ప్రతి అవయవానికి రెస్ట్ దొరుకుతుంది. ఇక ప్రశాంతమైన నిద్రకు పడుకునే స్థలం ఎంత బాగుండాలో.. చుట్టు ఉన్న వస్తువులు కూడా అంతే బాగుండాలి […]

చద్దన్నం తో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే మెతుకు కూడా పడేయరు.

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మందికి ఉరుకులు పరుగుల జీవితమే అవుతుంటుంది. ఇలాంటి సమయంలో టిఫిన్లు, వంటలు అంటూ ఎక్కువ పని పెట్టుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. అందుకే హోటల్ కి వెళ్లామా? తిన్నామా అనుకుంటున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ కూడా వెళ్తున్నారు అది వేరే విషయం అనుకోండి. అయితే చద్దన్నం తినమంటే తినని వారే ఎక్కువ. కానీ ఈ చద్దన్నంలో ఎన్నో పోషకాలు ఉంటాయి అంటున్నారు పెద్దలు. ఇంతకీ […]

నల్ల మచ్చలు ఉన్న అరటి పండ్లు విషపూరితమా?

అరటి పండును ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. తియ్యగా కాస్త తక్కువ ధరలో లభించే ఈ అరటి పండుకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. మరి ఈ అరటిపండుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అసలు వదలరు. ఇందులో ఉండే పీచు పదార్థం, పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ అరటి పండ్లు ఎన్నో రకాలుగా ఉంటాయట. ఇదిలా ఉంటే పచ్చటి అరటి పండు మీద రవ్వంత నల్లటి మచ్చ ఉంటే తినవద్దు అంటారు. […]