UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 చెగ్గం సునందినికి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు

శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర
 తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్)

ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్న చెగ్గం సునందినికి గంగపుత్రకు తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర శుభాకాంక్షలు తెలిపారు.  భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం బాబుక్యాంపు ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న చెగ్గం సునందిని గంగపుత్ర జిల్లా కలెక్టర్ విద్యశాఖ అధికారి చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉత్తమ ఉపాధ్యయురాలిగా అవార్డు ప్రశంశా పత్రము అందుకున్న సందర్బంగా తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ డైరెక్టర్ టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర, వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ పాలక మండలి తరుపున కూడ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుతు సునందిని గంగపుత్ర తాను భోదించే సబ్జెక్టును సులభ పద్దతిలో విద్యార్థులకు విద్య భోదన చేస్తూ వంద శాతం ఉతీర్ణతకు కృషి చేస్తూ విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట స్థాయి అవార్డులు గెలుచుకొని జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో తన బృందంతో ప్రాతినిధ్యము వహించడము పట్ల అభినందనలు తెలుపుతూ రానున్న రోజులలో మరింత అంకిత భావముతో విధులు నిర్వహిస్తు విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తు రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు కైవసము చేసుకుంటూ నిరుపేద గంగపుత్రుల అభ్యున్నతికి కృషి చేయాలనీ కోరారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest