UPDATES  

NEWS

చెగ్గం సునందినికి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు

శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర  తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్) ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్న చెగ్గం సునందినికి గంగపుత్రకు తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర శుభాకాంక్షలు తెలిపారు.  భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం బాబుక్యాంపు ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న చెగ్గం సునందిని గంగపుత్ర జిల్లా కలెక్టర్ విద్యశాఖ అధికారి చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం […]

జగిత్యాల జైత్రయాత్రకు 46 ఏళ్లు

తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్) తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు సంబంధించిన ప్రస్తావన వస్తే ‘జగిత్యాల జైత్రయాత్ర’ గుర్తుకు తెచ్చుకోవల్సిందే. ఈ ప్రాంతంలో విప్లవోద్యమాలకు ఆ జైత్రయాత్రే నాంది పలికింది. ఎలాంటి సమా చార వ్యవస్థలు అందుబాటులో లేని కాలంలో, కేవలం మాటల ద్వారా విషయం తెలుసుకొని లక్షలాది మంది ఒకే చోటుకు చేరిన రోజు సరిగ్గా 46 ఏళ్ల క్రితం 1978 సెప్టెంబర్ 9న రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ చరిత్రలో […]

ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి

పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ పెరిగిపోయింది. […]