ఉల్వనూరు (తెలంగాణ వాణి) మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు జన్మదిన వేడుకలను ఉమ్మడి ఉల్వనూరు గ్రామపంచాయతీల పరిధిలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాఘవేంద్రరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




