UPDATES  

 ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం.. ప్రజాసేవకు ప్రతిరూపం వనమా

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు ఎంపి వద్దిరాజు రవిచంద్ర ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు

పాల్వంచ (తెలంగాణ వాణి) ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందారని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు వద్దిరాజు రవిచంద్ర ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వనమాతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నవంబర్ 1న నిర్వహించనున్న జన్మదిన వేడుకల్లో ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వనమాకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఆయన కోరారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 31 October 2026, 3:05 pm Posted by : TELANGANA VANI

ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం.. ప్రజాసేవకు ప్రతిరూపం వనమా

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు ఎంపి వద్దిరాజు రవిచంద్ర ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు

పాల్వంచ (తెలంగాణ వాణి) ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందారని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు వద్దిరాజు రవిచంద్ర ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వనమాతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నవంబర్ 1న నిర్వహించనున్న జన్మదిన వేడుకల్లో ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వనమాకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఆయన కోరారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest