ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం.. ప్రజాసేవకు ప్రతిరూపం వనమా

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు ఎంపి వద్దిరాజు రవిచంద్ర ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు పాల్వంచ (తెలంగాణ వాణి) ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందారని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు వద్దిరాజు రవిచంద్ర ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వనమాతో […]
తరాలు మారినా తరగని అభిమానం…

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సుపరిచిత నామం వనమా! మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్ యాదవ్ కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వనమా వెంకటేశ్వరరావు పేరు తెలియని కుటుంబం ఉండదంటే అతిశయోక్తి కాదని కొత్తగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్ యాదవ్ అన్నారు. దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతూ, అన్ని వర్గాల ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకున్న సీనియర్ నాయకుడు వనమా వెంకటేశ్వరరావు అని పేర్కొన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు […]
ఆరు దశాబ్దాల ప్రజా జీవితం.. రాజకీయ అనుభవానికి ప్రతీక వనమా!

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు జెడ్పీ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు కొత్తగూడెం, (తెలంగాణ వాణి) సుమారు ఆరు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతూ, వివిధ హోదాల్లో ప్రజలకు సేవలందించిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు అన్నారు. వనమా 82వ జన్మదినం సందర్భంగా నవంబర్ 1న ఆయనకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా […]
వనమా వెంకటేశ్వరరావుకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకులు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావును పలువురు సీనియర్ నాయకులు కలిసి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిక్కసాని నాగేశ్వరరావు, కార్పొరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్, ఎం.ఏ. రాజాక్, కాసుల వెంకట్, కోత్వాల సత్యనారాయణ, కోనేరు నాగేశ్వరరావు, కృష్ణమోహన్, మాజీ కౌన్సిలర్ శ్రీరాములు తదితరులు వనమా వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
నవంబర్ 1 పాల్వంచకు ప్రత్యేకమైన రోజు

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రమణమూర్తి నాయుడు పాల్వంచ (తెలంగాణ వాణి) కొత్తగూడెం ముద్దుబిడ్డ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదినం సందర్భంగా పాల్వంచకు చెందిన రమణమూర్తి నాయుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 1వ తేదీ పాల్వంచ పట్టణానికి ఎంతో ప్రత్యేకమైన రోజని, ప్రజలతో ఆత్మీయ అనుబంధం కలిగిన వనమా జన్మదినం రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమణమూర్తి నాయుడు మాట్లాడుతూ.. వనమా వెంకటేశ్వరరావు […]
ప్రజలందరి ఆత్మీయ నాయకుడు వనమా!

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి కొత్తగూడెం (తెలంగాణ వాణి) మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తన రాజకీయ గురువని, నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప ప్రజా నాయకుడని కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి (సీతాలక్ష్మి) అన్నారు. వనమా 82వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తరపున, తన […]
రేపు వనమా నివాసం వద్ద వేడుకలు..

పార్టీలు, కులమతాలకు అతీతంగా వనమా జన్మదిన వేడుకలకు తరలిరావాలి మాజీ ఉర్దూ ఘర్ చైర్మన్ అన్వర్ పాషా పిలుపు కొత్తగూడెం (తెలంగాణ వాణి) మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదిన వేడుకలకు నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ముస్లిం మైనార్టీ నాయకుడు, మాజీ ఉర్దూ ఘర్ చైర్మన్ అన్వర్ పాషా పిలుపునిచ్చారు. రేపు పాత పాల్వంచలోని వనమా నివాసం వద్ద నిర్వహించనున్న జన్మదిన వేడుకల్లో పార్టీలు, కులమతాలకు అతీతంగా పాల్గొని పెద్దాయనకు […]
నోటీసులు బేఖాతర్.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణం!

తిమ్మాపూర్, అక్టోబరు 31 (తెలంగాణ వాణి ప్రతినిధి):గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా, అధికారులు జారీ చేసిన నోటీసులను సైతం బేఖాతర్ చేస్తూ పనులు కొనసాగిస్తున్న ఘటన తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని శుక్రవారం పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేసినప్పటికీ, యజమాని వాటిని పట్టించుకోకుండా శనివారం తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించడంతో పంచాయతీ సిబ్బంది చర్యలకు దిగారు.గ్రామపంచాయతీ పరిధిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు […]