UPDATES  

 తరాలు మారినా తరగని అభిమానం…

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సుపరిచిత నామం వనమా!

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్ యాదవ్

కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వనమా వెంకటేశ్వరరావు పేరు తెలియని కుటుంబం ఉండదంటే అతిశయోక్తి కాదని కొత్తగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్ యాదవ్ అన్నారు. దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతూ, అన్ని వర్గాల ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకున్న సీనియర్ నాయకుడు వనమా వెంకటేశ్వరరావు అని పేర్కొన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదినాన్ని పురస్కరించుకుని వేల్పుల దామోదర్ యాదవ్ ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ప్రజాజీవితంలో కొనసాగాలని ఆకాంక్షించారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 31 October 2026, 3:01 pm Posted by : TELANGANA VANI

తరాలు మారినా తరగని అభిమానం…

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సుపరిచిత నామం వనమా!

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్ యాదవ్

కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వనమా వెంకటేశ్వరరావు పేరు తెలియని కుటుంబం ఉండదంటే అతిశయోక్తి కాదని కొత్తగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్ యాదవ్ అన్నారు. దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతూ, అన్ని వర్గాల ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరచుకున్న సీనియర్ నాయకుడు వనమా వెంకటేశ్వరరావు అని పేర్కొన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదినాన్ని పురస్కరించుకుని వేల్పుల దామోదర్ యాదవ్ ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ప్రజాజీవితంలో కొనసాగాలని ఆకాంక్షించారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest