UPDATES  

NEWS

తల్లి-తండ్రుల పేరిట డప్పు కళాకారులకు దుస్తుల పంపిణీ బీజేపీ విజయం.. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధికి మహా పాదయాత్ర పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జొన్నల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక! తడ్కల్ లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బోస్లే మోహన్ రావు పటేల్ ప్రత్యేక పూజలు బాపూజీ శాఖ గ్రంధాలయానికి పుస్తకాలు బహుకరణ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన సాయి మణికంఠ విద్యార్తులు నారాయణఖేడ్ యువతకు జాతీయ స్థాయి క్రీడా వసతులు పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక ఓట్ల తొలగింపు రాద్ధాంతం కాంగ్రెస్ కుట్రే : మాజీ ఎమ్మెల్యే గుజ్జుల

 తల్లి-తండ్రుల పేరిట డప్పు కళాకారులకు దుస్తుల పంపిణీ

  1. ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) తనకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచిన తల్లిదండ్రుల జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుంటూ, సమాజ సేవ చేయాలనే సంకల్పంతో ధర్మారం మండలంలోని శాయంపేట మాజీ ఉపసర్పంచ్ బద్దం శ్యామల తిరుమల్ రెడ్డి తన తల్లి-దండ్రుల జ్ఞాపకార్థం గ్రామ డప్పు కళాకారులకు టి షర్ట్స్, ప్యాంట్స్ పంపిణీ చేశారు. సోమవారం మాజీ ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ -బలరాం రెడ్డి చేతుల మీదుగా డప్పు కళాకారులకు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేడారం ఫ్యాక్స్ చైర్మన్ ముత్యాల కరుణ శ్రీ బలరాంరెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు శారీరకంగా దూరమైన వారి ఆశయాలు ఆశీస్సులు ఎల్లప్పుడూ తమ ఉంటాయని ఉద్దేశంతో వారి జ్ఞాపకార్థం డప్పు కళాకారులకు టి షర్ట్స్ ప్యాంట్స్ పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం లక్పత్ రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి సుధాకర్, బొలిశెట్టి చుక్కయ్య, పబ్బతి స్వామి, శేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఆనంద రెడ్డి, లింగారెడ్డి, సతీష్ రెడ్డి, బొల్లం శ్రీనివాస్, పొన్నం వెంకటేష్, చీకట్ల తిరుపతి, దూడ చుక్కయ్య, సురేష్, వీరేశం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 19 October 2026, 4:28 pm Posted by : TELANGANA VANI

తల్లి-తండ్రుల పేరిట డప్పు కళాకారులకు దుస్తుల పంపిణీ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) తనకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచిన తల్లిదండ్రుల జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుంటూ, సమాజ సేవ చేయాలనే సంకల్పంతో ధర్మారం మండలంలోని శాయంపేట మాజీ ఉపసర్పంచ్ బద్దం శ్యామల తిరుమల్ రెడ్డి తన తల్లి-దండ్రుల జ్ఞాపకార్థం గ్రామ డప్పు కళాకారులకు టి షర్ట్స్, ప్యాంట్స్ పంపిణీ చేశారు. సోమవారం మాజీ ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ -బలరాం రెడ్డి చేతుల మీదుగా డప్పు కళాకారులకు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేడారం ఫ్యాక్స్ చైర్మన్ ముత్యాల కరుణ శ్రీ బలరాంరెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు శారీరకంగా దూరమైన వారి ఆశయాలు ఆశీస్సులు ఎల్లప్పుడూ తమ ఉంటాయని ఉద్దేశంతో వారి జ్ఞాపకార్థం డప్పు కళాకారులకు టి షర్ట్స్ ప్యాంట్స్ పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం లక్పత్ రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి సుధాకర్, బొలిశెట్టి చుక్కయ్య, పబ్బతి స్వామి, శేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఆనంద రెడ్డి, లింగారెడ్డి, సతీష్ రెడ్డి, బొల్లం శ్రీనివాస్, పొన్నం వెంకటేష్, చీకట్ల తిరుపతి, దూడ చుక్కయ్య, సురేష్, వీరేశం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest