UPDATES  

NEWS

తల్లి-తండ్రుల పేరిట డప్పు కళాకారులకు దుస్తుల పంపిణీ బీజేపీ విజయం.. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధికి మహా పాదయాత్ర పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జొన్నల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక! తడ్కల్ లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బోస్లే మోహన్ రావు పటేల్ ప్రత్యేక పూజలు బాపూజీ శాఖ గ్రంధాలయానికి పుస్తకాలు బహుకరణ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన సాయి మణికంఠ విద్యార్తులు నారాయణఖేడ్ యువతకు జాతీయ స్థాయి క్రీడా వసతులు పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక ఓట్ల తొలగింపు రాద్ధాంతం కాంగ్రెస్ కుట్రే : మాజీ ఎమ్మెల్యే గుజ్జుల

 బీజేపీ విజయం.. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధికి మహా పాదయాత్ర

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండి రైతులకు కష్టాలు తొలగాలి: మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి

నిర్మల్ – భైంసా (తెలంగాణ వాణి ప్రతినిధి) నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి,కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు.భైంసా పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ తుమొల్ల దత్తాత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని, కరువు విపత్తుల నుంచి రైతులకు విముక్తి కలగాలని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పాదయాత్రలో మున్సిపల్ చైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 18 October 2026, 6:02 pm Posted by : TELANGANA VANI

బీజేపీ విజయం.. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధికి మహా పాదయాత్ర

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పుష్కలంగా పండి రైతులకు కష్టాలు తొలగాలి: మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి

నిర్మల్ - భైంసా (తెలంగాణ వాణి ప్రతినిధి) నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి,కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించారు.భైంసా పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ తుమొల్ల దత్తాత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని, కరువు విపత్తుల నుంచి రైతులకు విముక్తి కలగాలని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పాదయాత్రలో మున్సిపల్ చైర్మన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest