UPDATES  

NEWS

తల్లి-తండ్రుల పేరిట డప్పు కళాకారులకు దుస్తుల పంపిణీ బీజేపీ విజయం.. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధికి మహా పాదయాత్ర పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జొన్నల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక! తడ్కల్ లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బోస్లే మోహన్ రావు పటేల్ ప్రత్యేక పూజలు బాపూజీ శాఖ గ్రంధాలయానికి పుస్తకాలు బహుకరణ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన సాయి మణికంఠ విద్యార్తులు నారాయణఖేడ్ యువతకు జాతీయ స్థాయి క్రీడా వసతులు పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక ఓట్ల తొలగింపు రాద్ధాంతం కాంగ్రెస్ కుట్రే : మాజీ ఎమ్మెల్యే గుజ్జుల

 బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బోస్లే మోహన్ రావు పటేల్ ప్రత్యేక పూజలు

రైతులు సుభిక్షంగా ఉండాలి.. పంటలు సమృద్ధిగా పండాలి

నిర్మల్–బాసర, అక్టోబర్ 18 (తెలంగాణ వాణి ప్రతినిధి): ప్రజా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్ రావు పటేల్ బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, రైతులకు అనుకూలమైన పరిస్థితులు నెలకొనాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తలెత్తకుండా రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 18 October 2026, 2:36 pm Posted by : TELANGANA VANI

బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బోస్లే మోహన్ రావు పటేల్ ప్రత్యేక పూజలు

రైతులు సుభిక్షంగా ఉండాలి.. పంటలు సమృద్ధిగా పండాలి

నిర్మల్–బాసర, అక్టోబర్ 18 (తెలంగాణ వాణి ప్రతినిధి): ప్రజా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్ రావు పటేల్ బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, రైతులకు అనుకూలమైన పరిస్థితులు నెలకొనాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తలెత్తకుండా రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest