UPDATES  

NEWS

శాంతియుత వాతావరణంలో గణేష్ నిమర్జనం జరుపుకోవాలి: ఎస్ఐ అఖిల, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పౌష్టికాహారంతోనే చిన్నారుల సంపూర్ణ ఎదుగుదల పిడుగుపాటుతో మహిళా వృద్ధురాలి మృతి వినాయక నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి గణనాథున్ని దర్శించుకున్న ఎన్నారై హరీష్ రెడ్డి ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా 200 స్టీల్ ప్లేట్లు విరాళం అత్యవసర సమయంలో రక్తదానం చేసిన బాచికి యంగ్ ఇండియన్ బ్లడ్ డోనార్స్ క్లబ్ భద్రాద్రి జిల్లా కార్యదర్శి జుబ్బు అభినందనలు ఎస్‌జీఎఫ్ క్రీడల్లో శ్రీనిధి గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘన విజయం లంచం వసూలుకు ‘సర్వీస్‌బుక్‌’ను అడ్డుపెట్టారా? నేతకాని మహర్ సంఘం ధర్మారం గ్రామ కమిటీ ఎన్నిక

 శాంతియుత వాతావరణంలో గణేష్ నిమర్జనం జరుపుకోవాలి: ఎస్ఐ అఖిల, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్

శాంతియుత వాతావరణంలో గణేష్ నిమర్జనం జరుపుకోవాలని లక్ష్మీదేవి పల్లి ఎస్ఐ అఖిల, ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ సూచించారు.స్థానిక  బొడ్రాయి సెంటర్‌లో వినాయక నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ అఖిల, ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ విచ్చేసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తాటి అనిత, స్థానిక నాయకులు ఎస్ఐలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూనెం శ్రీనివాస్, తిరుమలేష్, కోటి ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 24 September 2026, 10:39 pm Posted by : TELANGANA VANI

శాంతియుత వాతావరణంలో గణేష్ నిమర్జనం జరుపుకోవాలి: ఎస్ఐ అఖిల, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్

శాంతియుత వాతావరణంలో గణేష్ నిమర్జనం జరుపుకోవాలని లక్ష్మీదేవి పల్లి ఎస్ఐ అఖిల, ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ సూచించారు.స్థానిక  బొడ్రాయి సెంటర్‌లో వినాయక నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ అఖిల, ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ విచ్చేసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తాటి అనిత, స్థానిక నాయకులు ఎస్ఐలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూనెం శ్రీనివాస్, తిరుమలేష్, కోటి ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest