పౌష్టికాహారంతోనే చిన్నారుల సంపూర్ణ ఎదుగుదల
పౌష్టికాహారంతోనే చిన్నారుల సంపూర్ణ ఎదుగుదల కౌన్సిలర్ కొండ్లెపు ముత్యం వేములవాడ,సెప్టెంబర్ 24 (తెలంగాణ వాణి ప్రతినిధి) : పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని 17వ వార్డు కౌన్సిలర్ కొండ్లెపు ముత్యం,ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అంజమ్మ అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలోని శాస్త్రినగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ కార్యక్రమంలో ఆమె పాల్గొని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ కొండ్లెపు ముత్యం, మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ఆహార విషయంలో […]