UPDATES  

NEWS

ప్రతిభ కనబరిచిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు. అభినందించిన యాజమాన్యం.. ATEC అలయన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ తరఫున నీటి శుద్ధి యంత్రం (సెడిమెంట్ ఫిల్టర్‌) వితరణ దళితుల ఆత్మగౌరవ సభ కరపత్రాన్ని మంత్రికి అందించిన ఎమ్మార్పీఎస్ నేతలు గొర్రెల పెంపకం దారులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల అల్పోర్స్ జూనియర్ కళాశాల లో వందేమాతరం వేడుకలు రహదారిపై బైఠాయించిన మొక్కజొన్న రైతులు శ్రీచైతన్య స్కాలర్షిప్ టెస్టులో మొదటి బహుమతి పొందిన జి వర్షిని టీజేటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్ వనమా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బట్టు మంజుల మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నెరువట్ల రాజయ్య

 ప్రతిభ కనబరిచిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు. అభినందించిన యాజమాన్యం..

నెహ్రూ జయంతి బాలల దినోత్సవం సందర్భంగాఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్,గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ నిర్వహించిన వందేమాతరం @150.. కార్యక్రమంలో ఎన్టీఆర్ సర్కిల్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు వ్యాసరచన,సాంస్కృతిక,నృత్యం విభాగాల్లో ప్రతిభ కనబరిచి బహుమతులను గెలుచుకున్నారు.శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విధ్య, డిజిఎం చేతన్ మాధుర్, ప్రిన్సిపాల్ రావూరి నివేదిత,వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని శశాంక్ విద్యార్థులను అభినందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest