UPDATES  

NEWS

ఇందిరమ్మ మోడల్ కాలనీలో విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్

 ATEC అలయన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ తరఫున నీటి శుద్ధి యంత్రం (సెడిమెంట్ ఫిల్టర్‌) వితరణ

బాలల దినోత్సవం సందర్భంగా లక్ష్మీ దేవి పల్లి మండల ఎంపీపీఎస్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ATEC అలయన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ తరఫున నీటి శుద్ధి యంత్రం (సెడిమెంట్ ఫిల్టర్‌)ను శుక్రవారం నాడు వితరణ చేశారు. ఈ మేరకు ATEC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.సోమయ్య,పాఠశాల హెచ్ ఎం మరియు ఏటీఈసి రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.వి బి.రత్నాకర్, రాష్ట్ర కోశాధికారి భట్టు చందర్ కలిసి సెంటిమెంట్ ఫిల్టర్‌ను ప్రారంభించారు.అదేవిధంగా బాలల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు కేక్ మరియు మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఐక్య తల్లిదండ్రుల సంఘ సభ్యులు యన్.సీతారాములు,బి.పద్మ, బి.అనూష తో పాటు పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Date of Publish : 14 November 2025, 11:26 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest