UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 లోడిగా అఖిల్ జ్ఞాపకార్థంగా మిత్ర బృందం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

సంతోష్ నగర్ నందు గల మణుగూరు శ్రీవిద్య స్కూల్ లో లోడిగా అఖిల్ జ్ఞాపకార్థం ఆయన స్నేహితుల ఆధ్వర్యంలో అఖిల్ తల్లిదండ్రులు లోడిగా రామారావు జయమ్మ చేతుల మీదుగా మహా అన్నదానం చేశారు.అదేవిధంగా విద్యార్థుల కు స్కూల్ వైట్ డ్రెస్ అందజేశారు.ఈ సందర్భంగా గెజిటెడ్ హెడ్మాస్టర్ లోడిగా రామారావు మాట్లాడుతూ సమాజంలో మంచి గౌరవం పొందాలంటే విద్యా ద్వారానే సాధ్యమని, విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో సంతోష్,హరీష్,అభిషేక్, పి.హరీష్,ప్రసాద్,శశి ప్రీతం,గగన్,భరత్,కౌశిక్,వికాస్, ఇశాంత్,సాయి,ప్రకాష్ ప్రణీత్,జయంత్,అఖిల్ మిత్ర బృందం మరియు పాఠశాల హెచ్ ఎం,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest