ఖమ్మం గుమ్మంలో దొంగల హల్చల్

సినీ ఫక్కిలో సోనోవిజన్ షోరూమ్ ను గుల్ల చేసిన దొంగల ముఠా పోలీసులు వచ్చేలోపు కారులో పరారు ఖమ్మం (తెలంగాణ వాణి) ఖమ్మం నగరంలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. జడ్పీ సెంటర్‌లో ఉన్న సోనోవిజన్ మొబైల్ స్టోర్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు తెల్లవారుఝామున భారీ దోపిడీకి పాల్పడ్డారు. సుమారు రూ.80 లక్షల విలువైన ఖరీదైన సెల్‌ఫోన్లను అపహరించి పరారైనట్లు తెలుస్తుంది. దొంగలు స్టోర్‌లోకి ప్రవేశించిన సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల అలారం మోగడంతో […]
ఏసీబీ అదుపులో సీనియర్ అసిస్టెంట్ రాధిక

అదుపులోకి తీసుకున్న అధికారులు కరీంనగర్ (తెలంగాణ వాణి) కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రాధిక అక్రమ కమిషన్లు వసూలు చేసిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. కరీంనగర్ జిల్లా సంక్షేమ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న 44 ఏళ్ల మహిళా ఉద్యోగిని రాధికను మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ కరీంనగర్ రేంజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కాంట్రాక్టర్ల బిల్లుల […]