
తెలంగాణ వాణి కథనానికి స్పందన – జంమ్గి బి లో నాలుగు లారీల జొన్నలు నింపిన అధికారులు సంగారెడ్డి, కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం ఉదయం తెలంగాణ వాణి పత్రికలో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించారు. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న జొన్నలను వెంటనే తరలించాలని రైతులు కంగ్టి–పిట్లం ప్రధాన రహదారిపై […]
తడ్కల్ లో జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా

తడ్కల్ లో జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ధర్నా కంగ్టి పిట్లం రోడ్డు పై బైఠాయించిన రైతన్నలు,నిలిచిన వాహనాలు సంగారెడ్డి,కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి ) సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో మంగళవారం జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతన్నలు కంగ్టి పిట్లం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు గోనే సంచుల,లారీల కొరతతో,అకాల వర్షానికి జొన్నలు […]