UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జూన్ 11 (తెలంగాణ వాణి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన సిబ్బందినీ బుధవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన […]

బహుముఖ ప్రజ్ఞాశాలి శారద ఇకలేరు….

బహుముఖ ప్రజ్ఞాశాలి శారద ఇకలేరు… – సీనియర్ పాత్రికేయుడి మాతృమూర్తి మృతి… వేములవాడ,జూన్ 11(తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్)  బహుముఖ ప్రజ్ఞాశాలి శారదమ్మ ఇకలేరు సికింద్రాబాద్ లోని గుండా ఈశ్వరయ్య పాఠశాలలో తన విద్యాభ్యాస్యాన్ని ప్రారంభించింది. వేములవాడ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె అలవోకగా వేలాది పద్యాలను చెప్పగలరు, శాస్త్రీయ సంగీతం లో ఆమెకు తెలియని రాగాలు, లయలు లేవు. ఆమె గొంతు లేత మావి చిగురు తిన్న కోకిల గానంలా […]

వృత్తి ఉపాధ్యాయుడు.. ప్రవృత్తి సమాజ సేవా. బాల కృష్ణ చౌహాన్ కు జన్మదిన శుభాకాంక్షలు

వృత్తి ఉపాధ్యాయుడు.. ప్రవృత్తి సమాజ సేవా.బంజారా జాతి పట్ల వారి సేవా అంకితభావంతో..వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ..సమాజ సేవకు తనదైన శైలిలో ముద్ర వేసుకున్నా… బంజారా జాతి ముద్దు బిడ్డ యువతకు ఆదర్శప్రాయుడు .. సపావట్ బాలకృష్ణ చౌహాన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యునైటెడ్ పేరెంట్స్ అసోసియేషన్ పరిరక్షణ కమిటీ, చైర్మన్ బాలు నాయక్