UPDATES  

NEWS

ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం

 ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జూన్ 11

(తెలంగాణ వాణి ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన సిబ్బందినీ బుధవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన ఏ ఎస్సైలకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు.పదోన్నతి పొందిన వారిలో2వ టౌన్ పోలీస్ స్టేషన్ లో డి. మోహన్, ఏ ఎస్సైగా పదోన్నతి, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎం. గంగాధర్ గౌడ్, ఏ ఎస్సై గా, ఎం. సత్తయ్యను ఏ ఎస్సైగా వర్ని పోలీస్ స్టేషన్, టి. రవీందర్ ను మహిళా పీ ఎస్ లో ఏ ఎస్సైగా పదోన్నతి పొందారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest