UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 సర్వ శిక్ష అభియాన్ జాయింట్ యాక్షన్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన టి.ఎస్ టి.టి.ఎఫ్ కమిటి 

 

సర్వ శిక్ష అభియాన్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎస్.ఎస్.ఎ జె.ఎ.సి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ నాయక్ మాతృమూర్తి స్వర్గస్తులైనారని తెలియడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేసిన టి.ఎస్ టి.టి.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి సపావత్ బాలకృష్ణ చౌహాన్,రాష్ట్ర సీనియర్ నాయకులు బానోత్ మంగీలాల్ నాయక్,భట్టు చందర్ నాయక్,ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు మంగీలాల్ నాయక్ తదితరులు.అనంతరం మోహన్ నాయక్ మాతృ మూర్తికి ఘన నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులకు మనో ధైర్యంతో ఉండాలని, అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest