హైదరాబాద్: ఇఎఫ్ఎల్యూ (ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో 32 సంవత్సరాలు సేవలందించి సీనియర్ అసిస్టెంట్‌గా రిటైర్ అయిన చింత గణేష్ శుక్రవారం యూనివర్సిటీలో పనిచేస్తున్న వర్కర్స్‌కు గొడుగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో గార్డెనింగ్, ఆఫీస్ తదితర విధులు నిర్వహించే ఉద్యోగులు వర్షం నుంచి రక్షణ పొందేందుకు గొడుగులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ఆయన చూపిన చొరవను సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశ బేగం, నర్సమ్మ, శ్రవణ్‌కుమార్, శ్రీనివాస్, ప్రవీణ్, బాలరాజు,కుమార్ నర్సింహులు,మణి,మంజుల,రేఖ, శైలజ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 8



