UPDATES  

NEWS

చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి

 రక్తం దానం చేసి మానవత్వం చాటుకున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాద్యాయుడు డి.కృష్ణ

రక్త దానం మరొకరికి ప్రాణ దానం.ఈ మేరకు బానోత్ కళ గర్భాశయ కణితి శస్త్రచికిత్స కోసం రక్తం అవసరం ఉండడంతో….మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాద్యాయులు డి.కృష్ణ బి పాజిటివ్ రక్తం దానం చేసి మానవత్వం చాటుకున్నారు.దీనితో ఆయనను కుటుంబ సభ్యులు బంధువులు అభినందించారు.ఇదే సందర్భంలో పాఠశాల సిబ్బంది ఆయన దాతృత్వానికి అభినందనలు తెలిపారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com

రక్తం దానం చేసి మానవత్వం చాటుకున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాద్యాయుడు డి.కృష్ణ

27 Sep 2025, 9:42 pm TELANGANA VANI

రక్త దానం మరొకరికి ప్రాణ దానం.ఈ మేరకు బానోత్ కళ గర్భాశయ కణితి శస్త్రచికిత్స కోసం రక్తం అవసరం ఉండడంతో....మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాద్యాయులు డి.కృష్ణ బి పాజిటివ్ రక్తం దానం చేసి మానవత్వం చాటుకున్నారు.దీనితో ఆయనను కుటుంబ సభ్యులు బంధువులు అభినందించారు.ఇదే సందర్భంలో పాఠశాల సిబ్బంది ఆయన దాతృత్వానికి అభినందనలు తెలిపారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest