UPDATES  

NEWS

 ఎస్.ఎస్.స్సి బోర్డు నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావుకు మొక్కతో శుభాకాంక్షలు

తెలంగాణ ఎస్.ఎస్.స్సి బోర్డు హైదరాబాద్ నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావు(కోటి రావు)కు  “బొకేలు వద్దు మొక్కలే ముద్దు” అనే నినాదంతో మొక్కలతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యునైటెడ్ పేరెంట్స్ అసోసియేషన్ పర్యావరణ పరిరక్షణ విభాగం చైర్మన్ బాలు నాయక్,ఆయన సహాచర ఉద్యోగి పి డి బుగ్గ వెంకటేశ్వర్లు ద్వారా ఆ మొక్కను అందజేసారు.

Date of Publish : 8 May 2025, 7:33 pm Posted by : TELANGANA VANI

ఎస్.ఎస్.స్సి బోర్డు నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావుకు మొక్కతో శుభాకాంక్షలు

తెలంగాణ ఎస్.ఎస్.స్సి బోర్డు హైదరాబాద్ నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావు(కోటి రావు)కు  "బొకేలు వద్దు మొక్కలే ముద్దు" అనే నినాదంతో మొక్కలతో శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యునైటెడ్ పేరెంట్స్ అసోసియేషన్ పర్యావరణ పరిరక్షణ విభాగం చైర్మన్ బాలు నాయక్,ఆయన సహాచర ఉద్యోగి పి డి బుగ్గ వెంకటేశ్వర్లు ద్వారా ఆ మొక్కను అందజేసారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest