UPDATES  

NEWS

సింగరేణి అధికారులకు క్వార్టర్స్‌ కౌన్సెలింగ్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం మోహన్‌లాల్ కు సన్మానం కూచిపూడి నృత్యంతో అబ్బురపరిచిన పిడమర్తి ఋత్విక వినాయక నవరాత్రుల్లో అలరించిన మహిళల కోలాటం విశ్వకర్మలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అడ్లూరి మాజీ మంత్రి వనమాను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సింగరేణి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏనుగుల రాకేష్‌రెడ్డి 679లో కొప్పులకు భూమి లేదని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా -రూప్ల పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి

 ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం మోహన్‌లాల్ కు సన్మానం

 యంగ్ ఇండియన్ బ్లడ్ డోనార్స్ క్లబ్ జాతీయ అధ్యక్షులు జెబి బాలు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు పొందిన ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం జి.మోహన్‌లాల్‌ను సన్మానించారు. 26 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందిస్తున్న ఆయన, మైలారం పాఠశాలలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పది మంది విద్యార్థులను చేర్పించి వారికి జనన ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులు ఇప్పించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారికి కనీస సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం మైలారం పాఠశాలలో 100 మంది విద్యార్థులతో మండలంలో అత్యధిక నమోదు కలిగిన పాఠశాలగా గుర్తింపు పొందారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 17 September 2026, 10:48 pm Posted by : TELANGANA VANI

ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం మోహన్‌లాల్ కు సన్మానం

 యంగ్ ఇండియన్ బ్లడ్ డోనార్స్ క్లబ్ జాతీయ అధ్యక్షులు జెబి బాలు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు పొందిన ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం జి.మోహన్‌లాల్‌ను సన్మానించారు. 26 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందిస్తున్న ఆయన, మైలారం పాఠశాలలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పది మంది విద్యార్థులను చేర్పించి వారికి జనన ధ్రువపత్రాలు, ఆధార్ కార్డులు ఇప్పించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో వారికి కనీస సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం మైలారం పాఠశాలలో 100 మంది విద్యార్థులతో మండలంలో అత్యధిక నమోదు కలిగిన పాఠశాలగా గుర్తింపు పొందారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest